Jyotsna shiva reddy Trends

Jyotsna shiva reddy Trends కుత్బుల్లాపూర్ ప్రజల ఆశాకిరణం.

* GHMC responded to Telangana Education Commission member Jyotsna Siva Reddy garu post in X..* *Quthbullapur Mainroad Fo...
31/01/2025

* GHMC responded to Telangana Education Commission member Jyotsna Siva Reddy garu post in X..* *Quthbullapur Mainroad Footpath Repair Works for Pedestrians safety*

13/05/2024

I exercised my Right to vote.

👉Let's us all give time to utilise our fundamental right to vote in this 👈

06/05/2024

In Congress Road Show At Jagathgirigutta | Quthbullapur |

Vote for Congress candidate Patnam suneetha mahender Reddy garu for the real progress of

మీ భవిష్యత్తు మా బాధ్యత..
న్యాయాన్ని ఎంచుకోండి..
కాంగ్రెస్ ను గెలిపించండి…



15/04/2024
*మల్కాజ్గిరి  పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా కుత్బుల్లాపూర్ నియోజ...
15/04/2024

*మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి గెలుపే లక్ష్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 127 డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్షేమ సంఘాల మరియు కుల సంఘాల ఆత్మీయుల సమ్మేళన సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి గారు.*

print media coverage
13/04/2024

print media coverage

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ  రేవంత్ రెడ్డి గారు. 11,062 ఉపాధ్యాయ ప...
29/02/2024

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.

హాజరైన మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ బీర్ల ఐలయ్య.

2024-25 ఆర్ధిక సంవత్సరమునకు అంచనా బడ్జెట్ మరియు 2023-24  ఆర్ధిక సంవత్సరమునకు సవరణ బడ్జెట్ ఆమోదము కై జరిగిన కొంపల్లి పురప...
28/02/2024

2024-25 ఆర్ధిక సంవత్సరమునకు అంచనా బడ్జెట్ మరియు 2023-24 ఆర్ధిక సంవత్సరమునకు సవరణ బడ్జెట్ ఆమోదము కై జరిగిన కొంపల్లి పురపాలక సమావేశం లో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కొంపల్లి మునిసిపల్ కౌన్సిలర్ కందాడి జ్యోత్స్నా శివ రెడ్డి గారు.

11/02/2024

ఒకరు రాష్ట్రానికి సుస్థిర పాలన అందిస్తున్నారు.

ఒకరు రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వాన్ని అందిస్తున్నారు.

ప్రజా ప్రభుత్వం లో ప్రజా బడ్జెట్ 2024-25
2 లక్షల 75 వేల 891 కోట్లు.

అభివృధి-సంక్షేమం-స్థిరపాలన.



11/02/2024

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం , ప్రగతి నగర్ లో మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు గారి అధ్యక్షన జరిగిన మల్కాజ్గిరి పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది.






సూరారం  కట్టమైసమ్మ తల్లి జాతర సందర్బంగా అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి గారు .....
11/02/2024

సూరారం కట్టమైసమ్మ తల్లి జాతర సందర్బంగా అమ్మవారిని దర్శించుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి జ్యోత్స్నా శివ రెడ్డి గారు ...

Address

Rangareddy Dist, Telangana - 500055
Hyderabad
500054

Website

Alerts

Be the first to know and let us send you an email when Jyotsna shiva reddy Trends posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share