NSUI Telangana

NSUI Telangana � cherry

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారి సతీమణి శ్రీమతి వర్షా యాదవ్ గా...
02/11/2025



జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారి సతీమణి శ్రీమతి వర్షా యాదవ్ గారితో కలిసి ప్రజల మధ్యకు వెళ్లి ప్రచార కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న NSUI జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ గారు.

ప్రతి ఇంటికి కాంగ్రెస్ పతాకాన్ని చేర్చే దిశగా —
“కాంగ్రెస్ పార్టీ విజయమే ప్రజల విజయం!” అనే నినాదంతో ఉద్యమ స్పూర్తితో, ఉత్సాహభరితంగా ప్రచారం కొనసాగించారు.

జనాభిప్రాయం స్పష్టంగా చెబుతోంది — జూబ్లీహిల్స్ ప్రజల మనసుల్లో కాంగ్రెస్ గెలుపు గాథ ఇప్పటికే రాయబడింది. 🇮🇳✊

As part of the Jubilee Hills by-election campaign, NSUI National Social Media Coordinator Panuganti Srikanth met Devarak...
02/11/2025

As part of the Jubilee Hills by-election campaign, NSUI National Social Media Coordinator Panuganti Srikanth met Devarakonda MLA Neenavath Balu Nayak and discussed the ongoing campaign activities to strengthen the Congress party’s outreach.

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్ర ను పోషిస్తున్న గురువులందరికి. మ...
05/09/2023

విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి సమాజానికి ఉత్తమ పౌరులను అందించే అనిర్వచనీయమైన పాత్ర ను పోషిస్తున్న గురువులందరికి. మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

Address

Gandhi Bhavan, Nampally
Hyderabad
5000001

Alerts

Be the first to know and let us send you an email when NSUI Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share