PDSU Telangana

PDSU Telangana STUDY & STRUGGLE

 ెంబర్షిప్_డ్రైవ్ - day 2గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృతంగా మెంబర్షిప్ డ్రైవ్ కొనసాగిస్తున్న PDSU నాయకత్వం.   #హైదరాబాద్_తె...
24/10/2025

ెంబర్షిప్_డ్రైవ్ - day 2

గ్రేటర్ హైదరాబాద్ లో విస్తృతంగా మెంబర్షిప్
డ్రైవ్ కొనసాగిస్తున్న PDSU నాయకత్వం.


#హైదరాబాద్_తెలంగాణ

ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి.
22/09/2025

ర్యాగింగ్ భూతాన్ని అరికట్టాలి.

 #ఇంజనీరింగ్_ఫీజుల_పెంపు_ఆలోచన_విరమించుకోవాలి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యల కమిషన్లకు కక్కుర్తి పడి తప్పుడు ఆడిట్ లను TAFR...
30/05/2025

#ఇంజనీరింగ్_ఫీజుల_పెంపు_ఆలోచన_విరమించుకోవాలి

ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యల కమిషన్లకు కక్కుర్తి పడి తప్పుడు ఆడిట్ లను TAFRC ఏకపక్షంగా ఉన్నత విద్యామండలి,ప్రభుత్వం ముందు ఉంచడం సిగ్గు చేటు.

- కార్పొరేట్ లకు కొమ్ము కాస్తున్న అధికారులను తొలగించాలి.

పేద విద్యార్థుల నుండి దోచుకొని కార్పొరేట్ లకు మేలు చెయ్యడమే ప్రభుత్వ విధానమా.?

- హయ్యర్ ఎడ్యుకేషన్ కార్యాలయం ముందు PDSU నిరసన అనంతరం #ఛైర్మెన్_బాలకృష్ణ_రెడ్డి_కి_వినతి ఇవ్వడం జరిగింది.

ార్యక్రమంలో

PDSU రాష్ట్ర అధ్యక్షుడు కాంపాటి పృథ్వీ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్

రాష్ట్ర ఉపాధ్యక్షులు రాకేష్,
రాష్ట్ర సహాయ కార్యదర్శులు కర్కగణేష్,
వెంకటేష్.

రాష్ట్ర నాయకులు
నాగరాజు, అంగిడి కుమార్,అశూర్.

పి డి యస్ యూ
గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి హరీష్

జిల్లా నాయకులు నవీన్, సాయి ప్రశాంత్,అనిల్,పవన్, చెన్నకేశవులు,అభిరామ్, రామ్ రెడ్డి శ్రీనివాస్, రత్న శేఖర్, అశ్విని,ఝాన్సీ, క్లారా తదితరులు పాల్గొన్నారు.

PDSU
తెలంగాణ రాష్ట్ర కమిటీ
@ హైదరాబాద్

28/04/2025

JNU విద్యార్థి సంఘ ఎన్నికలలో మళ్లీ ఎగిరిన ఎర్రజెండా.

మన PDSU 50 ఏళ్ల చరిత్రలో JNU న్యూఢిల్లీ గడ్డపై మొదటిసారిగా school కౌన్సిలర్ గా పోటీ చేశాం,

ఓడిపోయాం కానీ జార్జి రెడ్డి ,విప్లవ విద్యార్థుల త్యాగాలను విద్యార్థుల్లోకి తీసుకువెళ్ళాం.

మనలాంటి విద్యార్థి సంఘం ఇంకా ఇలాంటి యూనివర్సిటీలలో అడుగులు పెట్టి గొప్పగా చదువుకి ప్రాధాన్యత ఇస్తూ ప్రజల కొరకు పని చేస్తూ ముందుకు కదులుదాం గెలుపు ఓటములు మన పోరాట స్ఫూర్తిని మన అమరవీరుల త్యాగాలని ఎప్పటికీ తక్కువ చేయలేవు.✊

*_ఆ ఎర్రటి బిగిపిడికిలి PDSU జెండా JNU న్యూఢిల్లీలొ వేల మంది విద్యార్థులలో ఎగిరింది_* ✊❣️

భవిష్యత్తులో కూడా విద్యార్థుల కోసం ప్రజల శ్రేయస్సు కొరకు అందరికంటే ముందు బలంగా నిలబడుతుంది Jeena Hai tho marna seekho
kadam kadam par ladna seekoh ✊

*జోహార్ కామ్రేడ్ జార్జి రెడ్డి*

*జోహార్ విద్యార్థి విప్లవ అమరవీరులు*

* ✊✊________________________

23/04/2025
CPI (ML) ప్రజాపంథా ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 155 జయంతి సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ ఇల్లం...
22/04/2025

CPI (ML) ప్రజాపంథా ఇల్లందు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ లెనిన్ 155 జయంతి సిపిఐ ఎంఎల్ ఆవిర్భావం సందర్భంగా పార్టీ ఇల్లందు పట్టణ కార్యదర్శి కామ్రేడ్ పాయం వెంకన్న అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ చండ్ర అరుణ అక్క PDSU రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, TUCI జిల్లా కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి ఇల్లందు ఏరియా కార్యదర్శి మల్లెల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

లెనిన్ పుట్టిక CPI (ML) ఆవిర్భావం ఓ చారిత్రక సందర్భం జోహార్లు కామ్రేడ్ లెనిన్ జోహార్ జోహార్
22/04/2025

లెనిన్ పుట్టిక CPI (ML) ఆవిర్భావం ఓ చారిత్రక సందర్భం

జోహార్లు కామ్రేడ్ లెనిన్ జోహార్ జోహార్

లెనిన్ పుట్టిక CPI(ML) ఆవిర్భావం ఓ చారిత్రక సందర్భం జోహార్లు కామ్రేడ్ లెనిన్ జోహార్ జోహార్
22/04/2025

లెనిన్ పుట్టిక CPI(ML) ఆవిర్భావం ఓ చారిత్రక సందర్భం

జోహార్లు కామ్రేడ్ లెనిన్ జోహార్ జోహార్

No one can order to    and    and
20/04/2025

No one can order to and and

19/04/2025

*Condemn Hooliganism Politics Of ABVP!**No to Bowing Down to ABVP and Admin!**Stand with Autonomous Elected Election Com...
19/04/2025

*Condemn Hooliganism Politics Of ABVP!*
*No to Bowing Down to ABVP and Admin!*
*Stand with Autonomous Elected Election Committee*
PDSU JNU demands Immediate action against those who attempted to derail the electoral process. We demand the protection of the EC and a restoration of free and fair elections.
PDSU Telangana Namala AzadPDSU CenterPdsu KhammamAnil PdsuPrudhvi KampatiPotu Rangarao

Address

Hyderabad

Telephone

+919440758760

Website

Alerts

Be the first to know and let us send you an email when PDSU Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to PDSU Telangana:

Share

Category