AdvKatkuri

AdvKatkuri Great minds discuss ideas; average minds discuss events; small minds discuss people. —Eleanor Rooseve

17/02/2023

SWAERO FELLOWSHIP - 2023
, the State Welfare Alumni Association, to support and encourage the poorest of the poor in pursuing higher education.








16/02/2023

అంటే వీళ్లు ఎవరు చాలావరకు చదవరు.
వీళ్లు ఉన్నలేనట్టే, ఇలాంటి ప్రశ్నించలేని
గొంతుకలు అవసరమా?మనకు ఎవరు కావాలి, ఎవరు మోసం చేస్తున్నారు?
మీరే ఆలోచించండి ప్రజానీకం.









https://twitter.com/AdvKatkuri/status/1626067709967605761?t=PSb1XdI_LJX5C6m6mVxfcQ&s=08

SCSDF నుంచి  #పాలరెడ్డి, #గవాకర్రావ్,  #గీవన్_రెడ్డి లాంటి పేద రైతులకు రైతుబంధు ఇవ్వడం, వలసవాదపాలన లో "నీళ్లు-నిధులు-నియ...
16/02/2023

SCSDF నుంచి #పాలరెడ్డి, #గవాకర్రావ్, #గీవన్_రెడ్డి లాంటి పేద రైతులకు
రైతుబంధు ఇవ్వడం, వలసవాదపాలన లో "నీళ్లు-నిధులు-నియామకాలు" దారి మళ్లింపుకంటే దారుణం.
KCR kit,nutrition kit, ఆసరాపెన్షన్ SCSDF కేటాయింపుల నుండి ఇవ్వడం, అంటే ప్రతిపక్షాలు, మరియు so called PhD MLA ఏమీ చేస్తున్నారు?

https://twitter.com/AdvKatkuri/status/1626067705798471680?t=WPn0ikAqS7vSKKlIZ08f_w&s=08

15/02/2023

అప్పుల ఊబిలో కూరుకుపోయిన గా అభివృద్ధిచేసిన
సారు. గొర్రెలు, బర్రెలు, చేపపిల్లలు & అన్ని అప్పుల సౌదాలే. గారు మీరు చేసిన అప్పులు 2050 వరకు కొడుతూనే ఉండాలి. #తెలంగాణ ప్రజలారా ఈ ఉచిత తాయిలాల మూల్యం పుట్టిన బిడ్డ పుట్టబోయిన బిడ్డ అప్పు కట్టాలి.

https://twitter.com/AdvKatkuri/status/1625708294382956544?t=I23Xy7bWu2SbbVrCRiAe4g&s=08

మనకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా?దయచేసి ఆలోచించి మీ ఓటు అనే ఆయుధం వాడండి.మీకు Rs.5000-10000 ఇచ్చి అధికారంలోకి వచ్చి మీకు తెల...
15/02/2023

మనకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా?
దయచేసి ఆలోచించి మీ ఓటు అనే ఆయుధం వాడండి.
మీకు Rs.5000-10000 ఇచ్చి అధికారంలోకి వచ్చి మీకు తెల్వకుండ ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని అప్పుల కుంపటి లో తోస్తున్నరో చూడండి.
ఈ సారి మార్పు తేవడం మన బాధ్యత.
CC:

“మనకు ఇలాంటి ప్రభుత్వం అవసరమా? దయచేసి ఆలోచించి మీ ఓటు అనే ఆయుధం వాడండి. మీకు Rs.5000-10000 ఇచ్చి అధికారంలోకి వచ్చి మీకు త....

బీసీ సమాజపు విలువ 6 వేల కోట్లని కేసీఆర్  గారు అంటున్నారు.,బీసీ సమాజపు విలువ 60 నుండి 70 అసెంబ్లీ సీట్లని RSP  గారు అంటున...
07/02/2023

బీసీ సమాజపు విలువ 6 వేల కోట్లని కేసీఆర్ గారు అంటున్నారు.,
బీసీ సమాజపు విలువ 60 నుండి 70 అసెంబ్లీ సీట్లని RSP గారు అంటున్నారు.
BC సోదరులారా ఆ...గట్టునుంటారో
ఈ...గట్టునుంటారో లెక్క తేల్చే సమయం ఆసన్నం అయింది.
మేలుకొని ఏలు కుందామ్ రండి మన తెలంగాణ మనం.

“బీసీ సమాజపు విలువ 6 వేల కోట్లని కేసీఆర్ గారు అంటున్నారు., బీసీ సమాజపు విలువ 60 నుండి 70 అసెంబ్లీ సీట్లని RSP ...

25/10/2022
  లో      కార్యకర్తల త్యాగం,వారి ప్రచార సరళి పోరాట పటిమ ప్రత్యక్షంగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. 🙏బహుజన రాజ్యం మరె...
23/10/2022

లో
కార్యకర్తల త్యాగం,
వారి ప్రచార సరళి పోరాట పటిమ ప్రత్యక్షంగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. 🙏
బహుజన రాజ్యం మరెంతో దూరం లేదనేది
ఋజువు కానుంది.💪
ఉన్నాదాంట్లో సర్దుకుంటు, తొక్కు కారం,
దొరికింది బుక్కెడు తింటూ, కుటుంబాలకు దూరంగా ఉంటూ
బలమైనకాంక్షతో పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియ జేయకుండా ఉండాలేక పోతున్నాను.








and team
and team
ఇంకా ఎందరో నాయకులకు నీలి వందనాలు.

“ లో కార్యకర్తల త్యాగం, వారి ప్రచార సరళి పోరాట పటిమ ప్రత్యక్షంగా చూస్తే చాలా స్ఫూర్తిదాయకంగా ఉ...

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when AdvKatkuri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share