Telangana

Telangana Communicate - Coordinate - Conquer

11/05/2022
* పాత రాజకీయాలు పోయాయి, జనం కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. కార్యకర్తలు కూడా నాయకుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.@ నా...
25/04/2022

* పాత రాజకీయాలు పోయాయి, జనం కూడా తెలివిగా ఆలోచిస్తున్నారు. కార్యకర్తలు కూడా నాయకుల గురించి ఆలోచించడం మొదలు పెట్టారు.

@ నాయకుల్లో కూడా మార్పు రావాలి, లేదంటే నాయకులే కనుమరుగవుతాయి.

#దయచేసి నాయకులు అందరూ బయటికి రండి, కలిసికట్టుగా పని చేద్దాం.
నవతెలంగాణ నిర్మిద్దం ✌jai TDP jai Telangana.


.

విలీనం చేయకుంటే 15 సీట్లు కూడా రావు అందుకే ముందే గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది..?? . .
25/04/2022

విలీనం చేయకుంటే 15 సీట్లు కూడా రావు అందుకే ముందే గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉంది..??

.
.

24/04/2022

ప్రతి ఆత్మహత్యలోను, ప్రతి మానభంగంలోను, ప్రతి దౌర్జన్యం లోను, ప్రతి కబ్జా లోను గులాభీ నాయకులదే హవా. ఎక్కడికి పోతున్నాం మనం. ప్రభుత్వం వీరిపై ఎందుకు స్పందించడం లేదు.

నిజాలు నిర్భయంగా ఒప్పుకోవాలి ....ఇప్పుడు ఇదే జరుగుతుంది......
24/04/2022

నిజాలు నిర్భయంగా ఒప్పుకోవాలి ....ఇప్పుడు ఇదే జరుగుతుంది......

memu power lo unnam ma istam.... 🙏karimnagar car minister politics   telangana .
24/04/2022

memu power lo unnam ma istam.... 🙏
karimnagar car minister politics

telangana
.

 #మంత్రి_మల్లారెడ్డికి_నిరసన_సెగ.. #ఊర్లోకి_రావొద్దని_అడ్డుకున్న_గ్రామస్థులు..మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ మండ...
24/04/2022

#మంత్రి_మల్లారెడ్డికి_నిరసన_సెగ..

#ఊర్లోకి_రావొద్దని_అడ్డుకున్న_గ్రామస్థులు..

మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డికి మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామంలో శనివారం నిరసన సెగ తగిలింది. మన ఊరు-మనబడి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రిని గ్రామస్థులు అడ్డుకున్నారు. ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం తప్ప పనులు జరగడం లేదని నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఇచ్చే హామీలు నీటిపై రాతలుగానే మిగిలిపోతున్నాయిని విమర్శించారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే మంత్రి రావకోల్ గ్రామంలో అడుగుపెట్టాలని తేల్చి చెప్పారు.

telangana.
.

ఓరుగల్లు కారులో లీడర్ల వార్  telangana. .
24/04/2022

ఓరుగల్లు కారులో లీడర్ల వార్

telangana.
.

ప్రభుత్వం, మిల్లర్ల, అందరు రైతులనే దోచుకుంటారు ఇంకా రైతు ఎలా బతకాలి.  telangana. .
24/04/2022

ప్రభుత్వం, మిల్లర్ల, అందరు రైతులనే దోచుకుంటారు ఇంకా రైతు ఎలా బతకాలి.

telangana.
.

వరంగల్ భూపాలపల్లిలో మరో యువకుడు బలి Telangana పోలీస్ ల ఒత్తిడి తట్టుకోలేక.  telangana. .
24/04/2022

వరంగల్ భూపాలపల్లిలో మరో యువకుడు బలి Telangana పోలీస్ ల ఒత్తిడి తట్టుకోలేక.

telangana.
.

ఎర్రటి ఎండలో ఉపాధి కూలితో పని చెప్పుకొని వాళ్ళకి డబ్బు ఎవ్వడానికీ ఎం రోగం ఈ ప్రభుత్వం కి అడ్డగోలు పన్ను లు వసూలు చేసి రై...
24/04/2022

ఎర్రటి ఎండలో ఉపాధి కూలితో పని చెప్పుకొని వాళ్ళకి డబ్బు ఎవ్వడానికీ ఎం రోగం ఈ ప్రభుత్వం కి అడ్డగోలు పన్ను లు వసూలు చేసి రైతు కి గిట్టుబాటు ధర ఇవ్వక వల పోలలో వల్లనే కూలి చేసిన కూనికోరు ప్రభుత్వం .

telangana.
.

Address

Hyderabad

Telephone

+918297199999

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana:

Share