KASTA JEEVI VLOGS

KASTA JEEVI VLOGS Welcome to kasta jeevi vlogs offical You Tube channel page
vlogs comedy shorts long videos

01/11/2024

హాయ్ ఫ్రెండ్స్ నా face book హ్యాక్ అయినట్టు డౌట్ గా వుంది... నా అకౌంట్ పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దు.. నేను ఎవరినీ అస్సలు డబ్బులు అడగను... మీ దృష్టికి వస్తే మెసేజ్ చేయండి.. కష్టజీవి vlogs

01/11/2024
18/10/2024

ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికాను .. కానీ మా పక్కింట్లోనే వుంది .. అవును మరి ఆమె పేరు ప్రేమ 😆😁😄😂

NEW PROGRAMME IN KASTAJEEVI VLOGS PL WATCH AND LIKE MY DEAR FB FRIENDS
17/10/2024

NEW PROGRAMME IN KASTAJEEVI VLOGS
PL WATCH AND LIKE MY DEAR FB FRIENDS

https://youtu.be/5bpv8Qt3UWs?si=fz6chD8W3BpXM8iS
10/10/2024

https://youtu.be/5bpv8Qt3UWs?si=fz6chD8W3BpXM8iS

about this video:inspiration బొమ్మలు అమ్ముకుంటున్న బ్యాంక్ మేనేజర్ kastajeevi vlogsif you want any item need purchase through this links for best disc...

https://youtu.be/_4EmXqSJUlE?si=B54ZJIwsS1252Uafఅందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు మీ ఇంట ధనదాయం ఆరోగ్...
16/08/2024

https://youtu.be/_4EmXqSJUlE?si=B54ZJIwsS1252Uaf

అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు

మీ ఇంట ధనదాయం ఆరోగ్యం ఐశ్వర్యం మస్తుగా వుండాలని కల్లూరు అప్పయ్య ని కోరుకుంటున్నాం

తెలంగాణా రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌరవనీయులైన శ్రీ మామిడి హరికృష్ణ గారి శుభాశీస్సులతో వారి చేతులమీదుగా ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే వేలాదిగా వ్యూస్ సాధించిన "కల్లూరు అప్పయ్య " మినీ మూవీ నేడే చూడండి...

కష్టజీవి vlogs సమర్పణ లో
మేము ఎంతో కష్టపడి ఇష్టపడి రూపొందించిన "కల్లూరు అప్పయ్య " పెద్ద సినిమాల స్థాయిలో ఆకట్టుకుంటోంది...

కోటి మంది సబ్స్క్రయిబర్లు వున్న South India No. 1 Digital media తెలుగు ONE యూట్యూబ్ ఛానెల్లో మెగా వ్యూస్ తో దూసుకు పోతున్న "కల్లూరు అప్పయ్య " ని అందరిస్తున్న మీ అందరికీ ధన్యవాదములు...ప్రేక్షక దేవుళ్ళు ఆదరణ లేనిదే మేము లేము 🙏🙏🙏🙏🙏🙏

మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఆశీస్సులు అందజేస్తున్న శ్రీ మామిడి హరికృష్ణ గారికీ... తెలుగు one ఛానెల్ వారికీ ఈ దిగ్విజయం సందర్బంగా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

ఈ శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం రోజున కల్లూరు అప్పయ్య చూడండి

ఆ అమ్మవారి కృప కి పాత్రులు కండి .... కల్లూరు అప్పయ్య టీం

"Kalluru Appayya" is a captivating Telugu Full Movie that delves into the life of Appayya, a man living in the quaint village of Kalluru. The film explores t...

hi my dr nice friends hw  r u allpl watch our KASTA JEEVI VLOGS channel
16/05/2024

hi my dr nice friends hw r u all
pl watch our KASTA JEEVI VLOGS channel

💥వెయ్యేళ్ళు అయినా చెక్కుచెదరని పార్దివ దేహం💥ఎక్కడ వుంది?🔥ఎవరిది?సైంటిస్టులకి సైతం అంతుచిక్కని మిస్టరీ 🔥💥
14/02/2024

💥వెయ్యేళ్ళు అయినా చెక్కుచెదరని పార్దివ దేహం💥
ఎక్కడ వుంది?🔥
ఎవరిది?
సైంటిస్టులకి సైతం అంతుచిక్కని మిస్టరీ 🔥💥

about this video: వెయ్యేళ్లయినా చెక్కుచెదరని పార్థివదేహం ...

🇦  🇮  లేడీ యాంకర్ జంధ్యాల గారి సినిమా చూస్తే 🤣ℍ𝕒𝕡𝕡𝕪 ℕ𝕖𝕨 𝕐𝕖𝕒𝕣 2024వీడియో చూడ్డానికి కింద వున్న లింక్ ని ప్రెస్ చేయండి
01/01/2024

🇦 🇮 లేడీ యాంకర్ జంధ్యాల గారి సినిమా చూస్తే 🤣

ℍ𝕒𝕡𝕡𝕪 ℕ𝕖𝕨 𝕐𝕖𝕒𝕣 2024

వీడియో చూడ్డానికి కింద వున్న లింక్ ని ప్రెస్ చేయండి

about this video: if anchor watch jandhyala gari movie ...

😜పురుషుల సీట్లలో దయచేసి వారినే కూర్చొనివ్వండి 🤣🔥💃😜
11/12/2023

😜పురుషుల సీట్లలో దయచేసి వారినే కూర్చొనివ్వండి 🤣🔥💃😜

#...

Address

Hyderabad
501505

Website

Alerts

Be the first to know and let us send you an email when KASTA JEEVI VLOGS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category