Kavithakka Sena 6.0

Kavithakka Sena 6.0 TELANGANA RAKSHANA Sena (TRS)

02/09/2026

The struggle that TRS is doing questioning the Congress anarchists in power, BJP looting in the center is not visible to the BRS leaders?
Naveen Achari

02/09/2026

Strict action should be taken against the constable who made inappropriate comments on TRS party president Kalvakuntla Kavitha on social media within 24 hours.

- Roop Singh, TRS Party leaders

Kalvakuntla Kavitha
31/08/2026

Kalvakuntla Kavitha

31/08/2026
26/08/2026

మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ (సర్వే నం. 152) లో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలు, భూమి హక్కులను వెంటనే అమలు చేసి 290 పేద కుటుంబాలకు న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తున్న నిర్వాసితులు అదే మార్గంలో వెళ్తున్న కవిత గారిని కలిసి వారికి న్యాయం చేయమని కోరిన నిర్వసితులు. .

వారి హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వారికి తగిన న్యాయం జరిగేలా చూస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారికి భరోసా ఇచ్చారు.

24/08/2026

గచ్చిబౌలి అజయ్‌నగర్‌లో ఏడంతస్తుల భవనం కూలి ఇద్దరు కూలీలు మృతి చెందడం తీవ్ర విషాదకరం. అక్రమ నిర్మాణాలపై అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణం, ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నాము.

23/08/2026

We are announcing full support on behalf of TRS party for the Indefinite Auto Strike starting from August 23. Government should respond immediately to the demands of auto drivers and take appropriate measures.

23/08/2026

*సింగరేణి కాలనీ, హైదరాబాద్*

*కల్వకుంట్ల కవిత గారి కామెంట్స్*

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే తీజ్ పండుగను అధికారికంగా నిర్వహించుకుందాం

మా ఆడబిడ్డలు కోరుతున్నట్లు మూడు రోజులు సెలవులు కూడా ఇచ్చుకుందాం

బంజారాల సంస్కృతిని కాపాడుతున్నది మా ఆడబిడ్డలే.. వాళ్లే కనుక సంప్రదాయ డ్రెస్సులు వేసుకోకుంటే మన సంస్కృతి ఉండదు.. తీజ్ పండుగ ప్రాశస్త్యాన్ని కాపాడుతున్నది కూడా మా ఆడబిడ్డలే.. తొమ్మిది రోజుల పాటు ఉపవాసం ఉండి.. నేల మీద నిద్రిస్తూ బంజారాల సంస్కృతిని కాపాడుతున్నారు

సంస్కృతి, సంప్రదాయాలను నేను చాలా గౌరవిస్తాను.. బంజారా బిడ్డలు తమ సంస్కృతిని ఇలాగే కాపాడాలని కోరుకుంటున్నా

సింగరేణి కాలనీలో గత 30 ఏళ్లుగా మనం చూస్తుంటే ఏమాత్రం మార్పు రాలేదు

గుడిసెలు అలాగే ఉన్నాయి, మురికి కాల్వలు అలాగే ఉన్నాయి. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు

ఈ పరిస్థితిలో కచ్చితంగా మార్పు రావాలనే మనం సామాజిక న్యాయ సంకల్పం తీసుకున్నాం

ఆగస్ట్ 6 నాడు హైదరాబాద్ లో పెద్ద సభ నిర్వహించుకున్నాం.. ఆ సభ ద్వారా సమాజంలో మార్పు రావాలనే ప్రయత్నం ప్రారంభించాం

అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలి. వారి సంస్కృతి కాపాడబడాలి

బంజారా బిడ్డలతో తెలంగాణ రక్షణ సేన ఎంతో అనుబంధం ఉంది. అది కొనసాగిస్తాం

ఇంత వర్షం పడుతున్న సరే మీరంతా కదలకుండా ఉన్నారంటే మీ ధైర్యం, పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు

మీ సంస్కృతికి మీరు ఇస్తున్న ఈ గౌరవాన్ని కొనసాగించాలని కోరుతున్నా.. తెలంగాణ రక్షణ సేనతోనే సామాజిక న్యాయ తెలంగాణ సాధ్యమని స్పష్టం చేస్తున్నా

తెలంగాణ రక్షణ సేన 14 దేశాల అధ్యక్షుల నియామకందేశాల అధ్యక్షుల నియామకంతో పాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించారు.14 దేశ...
23/08/2026

తెలంగాణ రక్షణ సేన 14 దేశాల అధ్యక్షుల నియామకం

దేశాల అధ్యక్షుల నియామకంతో పాటు మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిని నియమించారు.

14 దేశాల అధ్యక్షులు

- ఆస్ట్రేలియా: కిషోర్ కత్తి
- యూకే: సుమన్ రావు బాల్మూరి
- కెనడా: వెంకట్రామణ్ మెట్ పల్లి
- ఇటలీ: తానింకి కిషోర్ యాదవ్
- మాల్టా: పింటూ ఘోష్
- పోర్చుగల్: ప్రకాష్ పొన్నకంటి
- యూఏఈ: శేఖర్ గౌడ్ ఆరె
- కువైట్: మార్క ప్రమోద్ గౌడ్
- జింబాబ్వే: బెమ్మడి మహేందర్ రెడ్డి
- ఖతార్: శేఖర్ చిలువూరి
- ఫిన్లాండ్: సందీప్ రెడ్డి ఐరెడ్డి
- నార్వే: ప్రసాద్ రావు బిక్కినేని
- సౌదీ అరేబియా: మొజ్జం అలీ ఇఫ్తేకర్
- ఐర్లాండ్: జయంత్ రెడ్డి మెట్టు
- మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా సుల్గే శ్రీనివాస్ ను నియమించారు

Address

Banjara Hills
Hyderabad
500034

Website

Alerts

Be the first to know and let us send you an email when Kavithakka Sena 6.0 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share