AISF Hyderabad Official

AISF Hyderabad Official Study and Struggle

వామపక్ష విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నిర్వహించడం జరిగింది,, రాష్ట్రంలో నెలకొన్న విద్య...
10/07/2026

వామపక్ష విద్యార్థి సంఘల ఆధ్వర్యంలో నేడు మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడి నిర్వహించడం జరిగింది,, రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాలను మహిళా సంఘాలకు ఇచ్చి వారికి ఉపాధి కల్పించాలని, రాష్ట్రంలో దాదాపుగా 10,500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని అఖిలభారత విద్యార్థి సమాఖ్య, ALL INDIA STUDENTS FEDERATION (AISF)హైదరాబాద్ జిల్లా సమితి మినిస్టర్స్ క్వార్టర్స్ ని ముట్టడించడం జరిగింది Head Quaters rights

As part of the state-wide bandh called by Left-wing student organizations for the 10th, the AISF Hyderabad district unit...
09/07/2026

As part of the state-wide bandh called by Left-wing student organizations for the 10th, the AISF Hyderabad district unit unveiled wall posters.

AISF student union leaders have besieged the Higher Education Council office in HYD Masab Tank, demanding an end to fee ...
29/06/2026

AISF student union leaders have besieged the Higher Education Council office in HYD Masab Tank, demanding an end to fee extortion in private engineering colleges. They demanded that B-category seats be filled through counselling only and that colleges involved in selling management quota seats be blacklisted. They also demanded that private engineering colleges that do not meet educational standards be seized.

23/06/2026

AISF Telangana Rashtra Samithi holds a protest in front of the "School Education Office" in Hyderabad on school education sector issues

ఈరోజు జరిగిన బిజెపి పీస్ ఫుల్ ప్రొటెక్షన్ లో ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు సామాన్య ప్రజ...
14/06/2026

ఈరోజు జరిగిన బిజెపి పీస్ ఫుల్ ప్రొటెక్షన్ లో ఏఐఎస్ఎఫ్ నాయకులు, ఇతర విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు మరియు సామాన్య ప్రజలు పాల్గొన్నారు

Please support our New page 'AISF Hyderabad Official'. We also have a Instagram Account page by the same name, ...
13/06/2026

Please support our New page 'AISF Hyderabad Official'. We also have a Instagram Account page by the same name, aisf_hyderabad_official.

Address

Himayatnagar
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when AISF Hyderabad Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share