TRS PARTY ARMY

TRS PARTY ARMY Telangana Rakshana Sena
Dedicated to the leadership of Kalvakuntla Kavitha. Protecting our culture and fighting for our rights.
సామజిక తెలంగాణ - సర్వోదయ తెలంగాణ

04/09/2026

రేవంత్ రెడ్డి అధికారం లోకి వచ్చింది 39% ఓట్లతో. .
ఇంటర్మీడియట్ పాస్ పర్సెన్టేజ్ 45% పెడితే రేవంత్ రెడ్డిని గద్దె దించుడు కాయం.

04/09/2026

విద్య వ్యవస్థలో రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాల వల్ల ఏకువ నష్టపోయేది ఆడపిల్లలే

04/09/2026

రేవంత్ రెడ్డి ని చూసి తుగ్లక్ కూడా సిగ్గుపడుతడు

04/09/2026

హైదరాబాద్ ఇంటర్మీడియట్ కి హబ్ గా నిల్వడం మన అదృష్టం

04/09/2026

ఇంటర్మీడియట్ ఎడ్యుకేకషన్ ను తొలిగించాలన్న నిర్ణయాన్ని తెలంగాణ రక్షణ సేన వ్యతిరేకిస్తుంది

01/09/2026

నిజాయితీ ఉన్న మనసుకు భాద ఎక్కువ 💔

01/09/2026

మోడీ ఓ ఖిలాడి. .మోడీ నీ పాలనలో ధరల మీద ధరలు పెరుగబట్టే ..

నిజామాబాద్ పాంచజన్య సంకల్ప సభలో మోడీ పాలనపై కళాకారులు పాడిన పాట.

01/09/2026

బీఅర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు తండ్రి బిడ్డ మధ్య కుట్ర పన్నిన ప్రశాంత్ రెడ్డి బీఅర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక అధికారం కాంగ్రేస్ పార్టీతో మూలకాత్ అయ్యాడు

ఛలో నిజామాబాద్ ✊పాంచంజన్య సంకల్ప సభ. .రండి కదిలి రండి సభను విజయవంతం చేయండి.
31/08/2026

ఛలో నిజామాబాద్ ✊

పాంచంజన్య సంకల్ప సభ. .

రండి కదిలి రండి సభను విజయవంతం చేయండి.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS PARTY ARMY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share