BJP Maheshwaram Mandal Social Media

BJP Maheshwaram Mandal Social Media Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Maheshwaram Mandal Social Media, Political Party, Maheshwaram, Hyderabad.

02/09/2026

ప్రజాపాలన లేదు వారి బొంద పాలన లేదు *చెవిటోడి ముందు శంఖం* *ఊదినట్టు. దున్నపోతు మీద వర్షం* కురిసినట్టు. ఇది వీరి పరిపాలన ఇంతే. ఐయాల మాయ మాటలతో ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అడిగితే ఏం చెప్తారు నోరు వెల్ల పెట్టడం తప్పు వారు చేసేది ఏమీ లేదు🤔🤔😄😄

02/09/2026

🚨 మోసానికి మరో రూపం — కాంగ్రెస్!

కాంగ్రెస్ అంటే మోసం…
మోసం అంటే కాంగ్రెస్!

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ప్రజల ఆశలు ఏమయ్యాయి?
ప్రజల నమ్మకానికి విలువ ఏమైంది?

ఒక్కసారి మోసపోయిన ప్రజలు…
మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరు!

🔥 ఇది కాంగ్రెస్ పాలనకు తెలంగాణలో అంతిమ అధ్యాయం కావాలి.

రాబోయే ఎన్నికల్లో
మాటలకంటే పనిని చూడాలి…
హామీలకంటే అమలును చూడాలి…
మోసపూరిత రాజకీయాలకు స్వస్తి చెప్పాలి.

🇮🇳 తెలంగాణ ప్రజల తీర్పు — ఇక మార్పు వైపే!

కాంగ్రెస్‌కు మరోసారి ఓటు వేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది!

వందేమాతరం.... 🚩

🔥 MIM – కాంగ్రెస్ – BRS… మిత్రబంధం ఇదేనా? 🤝🚨 మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో కాంగ్రెస్ & BRS మౌనం ఎందుకు?MIM MLC...
02/09/2026

🔥 MIM – కాంగ్రెస్ – BRS… మిత్రబంధం ఇదేనా? 🤝

🚨 మైనర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో కాంగ్రెస్ & BRS మౌనం ఎందుకు?

MIM MLC రెహ్మత్ బేగ్‌పై మైనర్‌కు సంబంధించిన లైంగిక వేధింపుల ఆరోపణలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంలో MIM పార్టీ చర్యలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ప్రశ్న ఇదే👇

❓ కాంగ్రెస్ నాయకత్వం ఎక్కడ?
❓ BRS నాయకత్వం ఎక్కడ?
❓ కనీసం ఈ ఆరోపణలపై బహిరంగంగా ఖండన ఎందుకు లేదు?
❓ నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు?
❓ బాధితురాలికి న్యాయం జరిగేలా నిలబడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలకు లేదా?

ఇది రాజకీయాలకు అతీతమైన విషయం.
మైనర్‌కు సంబంధించిన ఆరోపణలు కాబట్టి నిజానిజాలు త్వరగా వెలుగులోకి రావాలి.

👉 నిందితుడు ఎవరైనా చట్టం ముందు సమానమే.
బాధితురాలికి న్యాయం జరగాలి.
దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలి.

కాంగ్రెస్, BRS నాయకత్వం ఈ అంశంపై తమ వైఖరిని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.

వందేమాతరం....🚩

01/09/2026

జై... బీజేపీ... జై

30/08/2026

గిరిజన బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడుదాం - శ్రీరాములు అందెల.

షానదుల్లా ఖాన్ నీ ఎన్కౌంటర్ చేయాలి శ్రీరాములు అందెల

మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ లోని ప్రైమ్ కేర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్నటువంటి *గిరిజన బిడ్డ శిరీషను* శానాద్ ఉల్లా ఖాన్ అనే వ్యక్తి మానభంగం చేసి చంపాడు పోలీసులు ఈ విషయాన్ని కప్పి పుచ్చడానికి శిరీష మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన విషయాన్ని తెలుసుకున్న మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ అందెల శ్రీరాములు గారు ఉస్మానియా ఆసుపత్రికి బయలుదేరారు కావున హిందూ బంధువులందరూ ఉస్మానియా ఆసుపత్రికి చేరుకోవాలని విజ్ఞప్తి...శిరీష కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు కలిసికట్టుగా పోరాడుదాం....శానాద్ ఉల్లా ఖాన్ నీ ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం..!

29/08/2026

రైతులకు నష్టం కలిగిస్తున్న 22A జాబితాపై సమగ్ర విచారణ జరిపి, అకారణంగా జాబితాలో చేర్చిన భూములను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ శ్రీ సి నారాయణ రెడ్డి గారికి వినతి పత్రం అందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజ్ భూపాల్ గౌడ్ గారు, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు శ్రీ వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు తదితరులు పాల్గొన్నారు.

🇮🇳🚀 జాతీయ అంతరిక్ష దినోత్సవం – 2026 🌕🇮🇳2023 ఆగస్టు 23న చంద్రయాన్–3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయ...
23/08/2026

🇮🇳🚀 జాతీయ అంతరిక్ష దినోత్సవం – 2026 🌕🇮🇳

2023 ఆగస్టు 23న చంద్రయాన్–3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, భారత అంతరిక్ష చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించింది.

ఈ చారిత్రాత్మక విజయాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నాం.

ఇది కేవలం ఒక అంతరిక్ష విజయం కాదు…
భారత శాస్త్రవేత్తల ప్రతిభకు, యువత కలలకు, ఆవిష్కరణల శక్తికి, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి ప్రపంచానికి చాటిన భారత గర్వకారణం.

🚀 చంద్రుడిపై భారత అడుగు…
అంతరిక్షంలో భారత జైత్రయాత్ర! 🇮🇳

జాతీయ అంతరిక్ష దినోత్సవ శుభాకాంక్షలు!

23/08/2026

🚨 హనుమాన్ జెండా కనిపించిందని క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేశారు....!

కారుపై హనుమాన్ జెండా చూసి ఇద్దరు ముస్లిం యువకులు క్యాబ్ డ్రైవర్‌పై దాడి.

👉 మతపరమైన గుర్తులు చూసి దాడులు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు.
👉 నిందితులు ఎవరివారైనా చట్టం ముందు సమానమే.
👉 ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలను బయటపెట్టాలి.
👉 దోషులను కఠినంగా శిక్షించాలి.

హిందూ సమాజానికి చెందిన వ్యక్తిపై దాడి జరిగితే మౌనం వహించడం కాదు… చట్టబద్ధంగా ప్రశ్నించి న్యాయం జరిగే వరకు పోరాడాలి!

కాంగ్రెస్ ప్రభుత్వం లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం అయినాయి.

*వందేమాతరం.... 🚩*

23/08/2026

ఇది భారత భూమి… మీ అయ్య జాగీర్ కాదు!
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోం! 🇮🇳

వందేమాతరం.... 🚩

Address

Maheshwaram
Hyderabad
501359

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Maheshwaram Mandal Social Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share