BRS Puppalaguda

BRS Puppalaguda Puppalaguda Fans

31/10/2023
తెలంగాణ అస్తిత్వం తెలంగాణ సాహిత్యం ..ఉద్యమంలో అందరిని ఐక్యం చేసింది సాహిత్యం ..                                         ...
11/06/2023

తెలంగాణ అస్తిత్వం తెలంగాణ సాహిత్యం ..
ఉద్యమంలో అందరిని ఐక్యం చేసింది సాహిత్యం ..





దివ్యాంగులకు పెన్షన్ వేయి పెంపు.. గతంలో రూ. 3116/- ఇప్పుడు రూ. 4116/-దివ్యాంగులకు తోడు కెసిఆర్ సర్కార్ ..               ...
11/06/2023

దివ్యాంగులకు పెన్షన్ వేయి పెంపు.. గతంలో రూ. 3116/-
ఇప్పుడు రూ. 4116/-
దివ్యాంగులకు తోడు కెసిఆర్ సర్కార్ ..





తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ లోని హైటెక్స్ లో జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో  "పరిపాలన సంస్కరణలు...
10/06/2023

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మాదాపూర్ లోని హైటెక్స్ లో జీహెచ్ఎంసీ వారి ఆధ్వర్యంలో "పరిపాలన సంస్కరణలు - ఫలితాలు" అనే అంశం పై నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటిఆర్ గారు, గౌరవ మత్స్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ శ్రీనివాస యాదవ్ గారు, గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డా.శ్రీ రంజిత్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ లు సహచర ఎమ్మెల్యే లతో కలిసి పాల్గొనడం జరిగింది...

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





10/06/2023

గోదావరికి జీవ కల ..
అపర భగీరథుడి నిర్విరామ కృషి ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





10/06/2023

సుపరిపాలన ..
తెలంగాణ పాలన..
అధికార వికేంద్రీకరణతో ..
కొత్త జిల్లాలు.. కొత్త మండలాలతో ..
ప్రజల వద్దకే పాలనను అందించిన ప్రభుత్వం ..BRS ప్రభుత్వం ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

నలుగురి కోసం ..
నలుగురి సంక్షేమం కోసం ఈ ప్రయాణం ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





సంక్షేమ సర్కార్ .. BRS సర్కార్ సంక్షేమ సంబురాల్లో భాగంగా ..ఈ రోజు శంషాబాద్ ఎంపిడిఓ ఆఫీస్ లో .. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, ...
09/06/2023

సంక్షేమ సర్కార్ .. BRS సర్కార్
సంక్షేమ సంబురాల్లో భాగంగా ..
ఈ రోజు శంషాబాద్ ఎంపిడిఓ ఆఫీస్ లో .. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, మహిళ సంఘాల లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

తెలంగాణ కష్టాలు తెలుసు ..
తెలంగాణ ప్రజల ఇక్కట్లు తెలుసు ..
సకల జనుల కోసం అద్భుత పథకాల రూపకల్పన చేశారు ..
సంక్షేమాన్ని అందరిదరి చేర్చారు ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





09/06/2023

వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు ..
సంక్షోభం నుంచి సంక్షేమం వైపు ..
తెలంగాణ ప్రగతి ..
ముఖ్యమంత్రి కెసిఆర్ గారి విజన్ తో సాధ్యమైన అద్భుతం ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





కెసిఆర్ పాలనలో ..సంక్షేమం .. స్వర్ణ యుగం ..   #తెలంగాణదశాబ్దిఉత్సవాలు
09/06/2023

కెసిఆర్ పాలనలో ..
సంక్షేమం ..
స్వర్ణ యుగం ..

#తెలంగాణదశాబ్దిఉత్సవాలు





Address

Puppalaguda
Hyderabad
500030

Website

Alerts

Be the first to know and let us send you an email when BRS Puppalaguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share