Naa Darbar

Naa Darbar (సదా మీ సేవలో)

15/10/2023

మానవతకు...మారు పేరు మన కెసిఆర్ ...

Today's paper clips
18/08/2023

Today's paper clips

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతే నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో 14 ...
17/08/2023

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతే నగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో 14 వ రోజు పాదయాత్ర చేశారు...

బస్తిలలో పాదయాత్ర చేస్తుంటే డివిజన్ లో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని ...తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ది కి ఎక్కడా నిధులు కొరత లేకుండా చూస్తున్నారు అని...ఎమ్మేల్యే కృష్ణారావు తెలిపారు...

పాదయాత్రలో ఎదురైన సమస్యలను సత్వరమే అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కారం చేస్తున్నాం అని...ఇప్పటికే 95 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు..

Today's Paper Clips
17/08/2023

Today's Paper Clips

https://youtu.be/_KU3sBx-0Vs
14/08/2023

https://youtu.be/_KU3sBx-0Vs

ఫతేనగర్ లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు వెళుతున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుగారు పాదయాత్ర

14/08/2023

Strong counter to BJP, Congress MLA MADHVARAM KRISHNA RAO

కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ లో బిజెపి పార్టీకి ఘాలక్బిజెపి పార్టీ రాజీనామా చేసిన మహిళ మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్...
10/08/2023

కూకట్ పల్లి బాలాజీ నగర్ డివిజన్ లో బిజెపి పార్టీకి ఘాలక్

బిజెపి పార్టీ రాజీనామా చేసిన మహిళ మోర్చ అధ్యక్షురాలు వీరంగంటి జ్యోతి జగదీష్

గులాబీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించిన ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు,కోఆర్డినేటర్ సతీష్ అరోరా

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ ప్రవేశపేడుతున్న సంక్షేమ పథకాలు కూకట్ పల్లిలో ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు అభివృధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరాము - బిజెపి మహిళా మోర్చ అధ్యక్షురాలు జ్యోతి

బాలనగర్ లోని పాదయాత్ర అనంతరం సాయంత్రం జరిగిన బాలానగర్ అభివృద్ధి ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుత...
09/08/2023

బాలనగర్ లోని పాదయాత్ర అనంతరం సాయంత్రం జరిగిన బాలానగర్ అభివృద్ధి ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా ఏ పాలకులు చేయనటువంటి పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ..మంత్రి కేటీఆర్ నాయకత్వంలో బాలానగర్లో చేసి చూపించామని ట్రాఫిక్ కష్టాలు తో ఇబ్బంది పడే ప్రజలకు 400 కోట్ల రూపాయలతో బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ కష్టాలు కడతేర్చమని అన్నారు ..అలాగే ఇంద్రానగర్ వాసుల కష్టాలు నేడు తీరాయని రోడ్లు.. మంచినీరు విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలు వారు పొందగలిగారని అన్నారు.. దిల్కుష్ నగర్ లో కేంద్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన సొంత నిధులతో వారికి రోడ్డు వేయించిన ఘనత తమకే దక్కుతుందని.. నేడు బాలానగర్లో కేవలం డబల్ బెడ్రూం.. పింఛన్లు సమస్య తప్ప మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎవరు ఫిర్యాదు చేయలేదని అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయని అన్నారు ..నేడు బిజెపి పార్టీ దేశంలో ఎక్కడైనా నిరుపేద ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుందా అని ప్రశ్నించారు.. ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ఏమైపోయాడో తెలియదని ఎద్దేవా చేశారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు.. అనంతరం చరబండ రాజు కాలనీలోని నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ రెండవ అంతస్తు ప్రారంభించారు...

Address

Kukatpally
Hyderabad
500018

Telephone

+919391075039

Website

Alerts

Be the first to know and let us send you an email when Naa Darbar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naa Darbar:

Share

Category