RICH DAD - KCR

RICH DAD - KCR It's a political update platform.
(1)

02/09/2026

ఓటుకు నోటు దొంగలు రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి

కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వదిలి పారిపోయాడు

మంచి పని అయింది. లేదంటే హైదరాబాద్ మీద హక్కు ఉందని ఇంకో నాలుగేళ్లు తిప్పలు పెడుతుండే

* మాజీ మంత్రి జీవన్ రెడ్డి

02/09/2026
02/09/2026

బేగంపేట్ విమానాశ్రయం రోడ్డు వద్ద కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్, ఇతర నాయకుల నిరసన

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై కాంగ్రెస్ హామీలు, డిక్లరేషన్లు, గ్యారంటీలు, సీఎం రేవంత్ విదేశీ పర్యటనలు, 77 ఢిల్లీ పర్యటనల ఖర్చులపై 420 ఫీట్ల భారీ బ్యానర్లతో నిరసన

పోలీసులు బ్యానర్ కార్డులను ఎత్తుకెళ్లిపోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులు, మన్నె క్రిశాంక్ మధ్య వాగ్వాదం

రేవంత్ రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు, ఫారిన్ ట్రిప్పుల కోసం 300 రోజులు బయటే తిరిగాడు

రేవంత్ రెడ్డి విలాసమైన ఈ హాలిడేల కోసం రూ.400 కోట్ల పైన ఖర్చు అయింది

* మన్నె క్రిశాంక్

02/09/2026

కంటోన్మెంట్లో మిలిటరీ వాళ్ల స్థావరంలో కూడా దాడి చేసి తుపాకులు ఎత్తుకెళ్లారు

ఇంతకంటే హీనమైన ప్రభుత్వం, ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదు

- కేటీఆర్

02/09/2026

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్

కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిరసన చేసిన మన్నె క్రిశాంక్, బీఆర్ఎస్ నేతలు

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి, బొడుప్పల్ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు

గజ్వేల్ పట్టణంలో ఇన్‌చార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం

మేడ్చల్ డివిజన్‌లోని మార్కెట్ రోడ్డులో 100 మీటర్ల ఫ్లెక్సీతో నిరసన ర్యాలీ నిర్వహించిన జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు

02/09/2026

కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది

కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీకు ఉందా రేవంత్ రెడ్డి

కేసీఆర్‌కి రాజీనామాలు కొత్త కాదు

కేసీఆర్ రాజీనామా చేస్తే మీ నాయకురాలు సోనియా గాంధీనే గజగజ వణికింది, నీకు తట్టుకునే శక్తి ఉందా రేవంత్ రెడ్డి?

– కేటీఆర్

02/09/2026

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి హంగామా

02/09/2026

కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఖానాపూర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టిన ఇన్‌చార్జ్ జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ శ్రేణులు

ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరూరి రమేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల నిరసన

మహబూబాబాద్‌లో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు

02/09/2026

రేవంత్ రెడ్డి, రంగనాథ్ అహంకారంతో విర్రవీగుతున్నారు.. ఆ దేవుడు వీళ్లకు పెద్ద శిక్ష వేస్తాడు

రేవంత్ రెడ్డి, రంగనాథ్ ఇద్దరికీ నా ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు

హైడ్రా అధికారులు రౌడీల కన్నా హీనంగా, దారుణంగా పని చేస్తున్నారు

జడ్జీలు లంచగొండిలు, కోర్టులను నమ్మను అని రంగనాథ్ అంటున్నాడు.. ఈయన ఒక్కడే నిజాయితీపరుడా?

ప్రైవేట్ భూముల్లోకి దూరి, 2024 కంటే ముందు కట్టిన బిల్డింగ్‌లను కూలగొట్టి రంగనాథ్ ఎంత చెత్త పనులు చేయకూడదో అన్ని చేశాడు

* సున్నం చెరువు హైడ్రా బాధితుడు

Address

Hyderabad
500060

Telephone

8886127127

Website

Alerts

Be the first to know and let us send you an email when RICH DAD - KCR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to RICH DAD - KCR:

Shortcuts

Share