27/05/2026
*రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి రైతులు కన్నీళ్లు పెట్టాలా. బీజేపీ పట్టణ అధ్యక్షులు ధోనికెలనవీన్* రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి కొనుగోళ్ల కేంద్రాల వద్ద కన్నీళ్లు పెట్టవలసిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిందని మెట్పల్లి బిజెపి పట్టణ అధ్యక్షుడు దొనీకెలనవీన్ విమర్శించారు అకాల వర్షంతో పండించిన పంట రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు చేయకపోవడంతో వర్షంనీళ్ల పాలవుతా ఉంటే రైతులు కన్నీళ్లు తప్ప సంతోషం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని రైతుల గోస కాంగ్రెస్ ప్రభుత్వానికి కనబడత లేదా అని విమర్శించారు రైతులు పండించే పంట కోసం రాత్రనగా పగలనకా కష్టపడితే చేతి కాడికి వచ్చిన పంట రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు కోసం నెలల తరబడి ఎదురుచూసి అకాల వర్షంతో నీలపాలవుతా ఉంటే రైతుల కన్నీళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి కనబడత లేదా అని విమర్శించారు బిజెపి నాయకులు రైతులతో కలిసి మెట్పల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడుధోనికెలనవీన్ అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు రెండు రోజుల్లో పట్టణంలోని కొనుగోళ్ల కేంద్రాల వద్ద వున్నా వరి ధాన్యాలను తక్షణమే కొనుగోలు చేయాలని లేనిపక్షంలో కొనుగోలు చేసే వరకు నిరాహార దీక్ష పడతానని ప్రభుత్వాని హెచ్చరించారు జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మెట్పల్లి మున్సిపల్ బిజెపి ఫోర్ లీడర్ ధర్మపురి స్వరూప వేణుగోపాల్ డిప్యూటీ ఫోర్ లీడర్ బొడ్డు ఆనంద్ బిజెపి కౌన్సిలర్ ధోనికెల శిరీష నవీన్ బొడ్ల వసుధ నాగేష్ కోయల్కర్ స్రవంతి లింగేశ్వర్ బిజెపి నాయకులు కలికోట శ్రీకాంత్ పాసికంటి శ్రీనివాస్ కొయ్యల లక్ష్మణ్ లోలపు అనిల్ రమేష్ యాదవ్ తల్లోజి భాస్కర్ కోట నరేష్ తోకల సత్యనారాయణ సుంకే అశోక్ కలల రాజారెడ్డి దండికే నరసయ్య అంబాల జగన్మోహన్ రాంపల్లి రఘుపతి గుండు మోహన్ గుండు ప్రభాకర్ తోకల రమేష్ ఊరేటి లక్ష్మణ్ మొగిలి పాక రాజయ్య సుతారి భూమారెడ్డి హనుమాన్లుగౌడ్ రైతులు తదితరులు పాల్గొన్నారు
Arvind Dharmapuri
Nishanth Karthikeya
Pudari Narender Goud
Donikela Naveen