Telugu Desam Party: Macherla

Telugu Desam Party: Macherla పేదవాడికి పట్టెడు అన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం--నందమూరి తారక రామారావు

08/09/2026

41 ఏళ్ల మహిళ స్పోర్ట్స్ ఆడితే తప్పుబడతారా జగన్.. ఇదెక్కడి చోద్యం. 40 ఏళ్ళు దాటిన మహిళలు స్పోర్ట్స్ ఆడకూడదని రాజారెడ్డి రాజ్యాంగంలో రాసి పెట్టావా..? మహిళలంటే నీకెందుకంత చిన్న చూపు..?










Julakanti Brahmananda Reddy

08/09/2026

టీచర్స్ డే రోజున.. మాజీ సైనికుడైన ఒక టీచర్‌ని కాలర్ పట్టుకుని బెదిరించడం జగన్ సాక్షి బరితెగింపునకు పరాకాష్ట.










Julakanti Brahmananda Reddy

08/09/2026

జగన్ రెడ్డి రాజకీయ జీవితమే ఒక ఫేక్.. అందుకే ఆయనకు ప్రతిదీ ఫేక్‌గానే కనిపిస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన భార్యాభర్తలు కరిష్మా, షేక్ ఇమామ్‌లపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ విమర్శలు చేస్తున్నారు.










Julakanti Brahmananda Reddy

08/09/2026

1995కు ముందు ఇంటర్వ్యూల పేరుతో జరిగిన అవకతవకలకు చెక్ పెట్టి, 1998లో ప్రతిభ ఆధారిత పారదర్శక పరీక్షా విధానాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు గారిదే. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన 10 డీఎస్సీల్లో 7 డీఎస్సీలను టీడీపీ ప్రభుత్వమే నిర్వహించింది. ప్రస్తుతం విధుల్లో ఉన్న 1.80 లక్షల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 70% మంది టీడీపీ హయాంలో మెరిట్ ఆధారంగా ఎంపికైనవారే..






Julakanti Brahmananda Reddy

08/09/2026

జగన్మోహన్ రెడ్డి గారికి అసలు డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా కూడా తెలియదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 148 రోజుల్లోనే సీఎం చంద్రబాబు గారు ఒకే ఒక్క సంతకంతో 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశారు..










Julakanti Brahmananda Reddy

08/09/2026

క్లాస్‌రూమ్‌లోనే కాలర్ పట్టుకుని దౌర్జన్యం
బిగ్ టీవీ, సాక్షి రిపోర్టర్ల ఆగడాలు
మెగా డీఎస్సీ టీచర్ చక్రపాణిరెడ్డిపై కుట్ర.

జర్నలిజం పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న దౌర్జన్యాలకు ఇది నిదర్శనం! సరిహద్దుల్లో దేశాన్ని కాపాడిన ఒక మాజీ జవాను.. రిటైరయ్యాక కష్టపడి చ దువుకుని మెగా డీఎస్సీలో సొంత టాలెంట్‌తో టీచర్ జాబ్ కొడితే, ఆయన్ను క్లాస్‌రూమ్‌లోనే కాలర్ పట్టుకుని బెదిరించారు. కుప్పం నడిమూరు స్కూల్లో డీఎస్సీ టీచర్ చక్రపాణిరెడ్డిపై జరిగిన ఈ దాడి ఇప్పుడు రాష్ట్రమంతా పెద్ద దుమారం రేపుతోంది. అసలు ఆయనపై ఎందుకు దాడి చేశారో ఇప్పుడు వివరంగా చూద్దాం.

బాధిత టీచర్ వి. చక్రపాణిరెడ్డి ఆర్మీలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తర్వాత బీఈడీ చేసి, మెగా డీఎస్సీలో ఎక్స్-సర్వీస్‌మెన్ కోటా కింద మంచి మార్కులు తెచ్చుకుని జాబ్ సాధించారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే.. ఆయన సర్టిఫికెట్లు నూటికి నూరు శాతం ఒరిజినల్. ఆర్మీ రికార్డులను సైనిక సంక్షేమ బోర్డు, విద్యాశాఖ పూర్తిగా చెక్ చేసిన తర్వాతే ఆయనకు స్కూల్లో పోస్టింగ్ ఇచ్చారు. కానీ, డీఎస్సీ పేరు చెడగొట్టాలనే కుట్రతో ఆయన సర్టిఫికెట్లు దొ





Julakanti Brahmananda Reddy

•ప్రజల ఓటే గీటురాయిగా భావించి ప్రతి ప్రజాప్రతినిధి, నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 20...
08/09/2026

•ప్రజల ఓటే గీటురాయిగా భావించి ప్రతి ప్రజాప్రతినిధి, నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 2024 కంటే 2029లో మరింత మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యమన్నారు

•ప్రజలు, పార్టీ కేడర్‌తో సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని సీఎం చంద్రబాబు సూచించారు

•ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సేవలను ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.ఆర్టీజీఎస్ సేవలు, కీలక శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు

•మెగా డీఎస్సీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయని విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, శాప్ వైస్ చైర్మన్ భరణి స్పష్టం చేశారు. డీఎస్సీపై వస్తున్న దుష్ప్రచారాలను ఖండించారు

•చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కాకుండా తెలుగు జాతికి చెందిన నాయకుడని, రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు ముందు-తర్వాతగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/UPCQ






Julakanti Brahmananda Reddy

07/09/2026

మాది నిరుపేద కుటుంబం. కట్టెలమ్ముకుని బతికేవాళ్లం. మేము డబ్బులిచ్చి ఉద్యోగాలు సాధించాననడం సరికాదు. ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సాధించా. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం గొడ్డలి పార్టీ మమ్మల్ని అవమానిస్తోంది. నాకు ఉద్యోగం కల్పించిన కూటమి ప్రభుత్వానికి థ్యాంక్స్.







Julakanti Brahmananda Reddy

07/09/2026

లీడర్‌షిప్ కాంక్లేవ్‌ ఒక సాధారణ సమావేశం కాదు.. మన పనితీరును సమీక్షించుకుని, నాయకత్వాన్ని మెరుగుపరుచుకుని, ప్రజలకు మరింత మంచి పాలన అందించేందుకు దిశానిర్దేశం చేసే గొప్ప వేదిక..





Julakanti Brahmananda Reddy

07/09/2026

భార్యాభర్తలు అన్న కారణంతో ఇద్దరినీ ఉద్యోగాల్లోకి తీసుకోకూడదా జగన్ రెడ్డి. ఇద్దరూ ఒకే టోర్నమెంట్ లో మెడల్ గెలిచి ఉద్యోగాలు సాధించడం తప్పా..? స్పోర్ట్స్ సర్టిఫికెట్ లు పొంది.. జెన్యూన్ గా ఉద్యోగాలు తెచ్చుకోవడం తప్పంటావా..?










Julakanti Brahmananda Reddy

Address

Macherla, India
Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Macherla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Macherla:

Shortcuts

Share