31/08/2025
👉... *గుమ్మడి ఆనంద్ యాదవ్ గారు అంటే ఎవరు అసలు ??*
🕧 :-- *స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తిన ఒకవేళ*?
🕧:-- *చీరాలలో ప్రజాసేవలు చేసే ట్రస్ట్ కి సంబంధించిన వ్యక్తినా ఒకవేళ*?
🕧:-- *చీరాలలో ఆదర్శవంతమైన ప్రముఖ వ్యక్తినా ఒకవేళ*?
🕧:-- *మహానుభావుల ఆశయాలు సాధించే ప్రముఖ రాజ్యాంగ పరిరక్షకుడా ఈ చీరాల నియోజకవర్గ ప్రాంతంలో ఒకవేళ*?
🕧:-- *చీరాలలో సమ సమాజ నిర్మాణానికి అడుగులు వేస్తున్న నవ నాయకుడా ఒకవేళ*?
🕧:-- *చీరాలలో ప్రముఖ శాస్త్రీయ సంగీత నృత్య కళాకారుడా ఒకవేళ*?
🕧:-- *కవి నా, రచయితనా, రిటైర్డ్ ఐఏఎస్,ఐపీఎస్, ఐఎఫ్ఎస్సి,ఐఆర్ఎస్, గ్రూప్ వన్ ఆఫీసర్ లకు సంబంధించిన వ్యక్తినా చీరాలలో ఒకవేళ*?
🕧:-- *చీరాలలో ప్రముఖ వ్యాపారవేత్త నా, ప్రముఖ డాక్టర్ నా, ప్రముఖ లాయర్ నా, ప్రముఖ విద్వాంశకుడు నా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువును ఒకవేళ*??
👉👉 *ఎవరు ఈ గుమ్మడి ఆనంద్ అనే వ్యక్తి? చీరాల గౌరవనీయ ఎం ఎం కొండయ్య గారితో పోల్చి అడుగుతున్నారు*...
మాకైతే తెలియదు, ఈ పేరు మొదటిసారిగా వింటున్నాము చీరాల లో...
*✍️ RK శీలం సామాన్య సామాజిక కార్యకర్త*