31/08/2026
టీఆర్ఎస్ పార్టీ పాంచజన్య సంకల్ప సభలో భావోద్వేగానికి గురైన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.
తన సొంత ప్రజలను చూసి కన్నీటి పర్యంతమైన కవిత గారు, “నేను పిరికిదాన్ని కాదు” అంటూ ధైర్యంగా స్పష్టం చేశారు. తన కుటుంబం నుంచి ఎదురైన పరిస్థితులను వివరిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.