Jeedimetla PoliceStation

Jeedimetla PoliceStation This is the official page of Jeedimetla Police Station, Cyberabad Police Commissionerate.

**జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో రెండేళ్ల విజయవంతమైన సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శ్రీ గడ్డం మల్లేష్ గారికి హృదయపూర్...
01/07/2026

**జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో రెండేళ్ల విజయవంతమైన సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న శ్రీ గడ్డం మల్లేష్ గారికి హృదయపూర్వక అభినందనలు.**

మీ కర్తవ్యనిష్ఠ, అంకితభావం, క్రమశిక్షణతో కూడిన సేవలు ప్రశంసనీయమైనవి. ఇదే సేవాస్ఫూర్తితో పోలీసు శాఖకు మరిన్ని విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షిస్తూ, మీ భవిష్యత్ సేవా ప్రస్థానానికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

11/05/2026

రక్తదానం మహాదానం అనే స్ఫూర్తితో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమానికి ఈ పురస్కారం అందుకోవడం గర్వకారణంగా నిలిచింది. Cyberabad Police Commissionerate Hyderabad News Network 24 Cyber Crimes Police Station Hyderabad City

𝐉𝐔𝐒𝐓𝐈𝐂𝐄 𝐒𝐄𝐑𝐕𝐄𝐃: 𝟐𝟎 𝐘𝐞𝐚𝐫𝐬 𝐈𝐦𝐩𝐫𝐢𝐬𝐨𝐧𝐦𝐞𝐧𝐭 𝐟𝐨𝐫 𝐏𝐎𝐂𝐒𝐎 𝐎𝐟𝐟𝐞𝐧𝐝𝐞𝐫The Fast Track Special Court, Medchal-Malkajgiri, has delivered ...
07/05/2026

𝐉𝐔𝐒𝐓𝐈𝐂𝐄 𝐒𝐄𝐑𝐕𝐄𝐃: 𝟐𝟎 𝐘𝐞𝐚𝐫𝐬 𝐈𝐦𝐩𝐫𝐢𝐬𝐨𝐧𝐦𝐞𝐧𝐭 𝐟𝐨𝐫 𝐏𝐎𝐂𝐒𝐎 𝐎𝐟𝐟𝐞𝐧𝐝𝐞𝐫

The Fast Track Special Court, Medchal-Malkajgiri, has delivered a landmark judgment in a sensitive POCSO case from 𝐏𝐒 𝐉𝐞𝐞𝐝𝐢𝐦𝐞𝐭𝐥𝐚, 𝐂𝐲𝐛𝐞𝐫𝐚𝐛𝐚𝐝.

𝐓𝐡𝐞 𝐂𝐨𝐧𝐯𝐢𝐜𝐭𝐢𝐨𝐧
𝐀𝐜𝐜𝐮𝐬𝐞𝐝: Asgar Ali (37), a resident of Subash Nagar, IDA Jeedimetla.
𝐎𝐟𝐟𝐞𝐧𝐜𝐞:Repeated sexual assault and intimidation of his 15-year-old daughter.

𝐒𝐞𝐧𝐭𝐞𝐧𝐜𝐞: 𝟐𝟎 𝐘𝐞𝐚𝐫𝐬 𝐑𝐢𝐠𝐨𝐫𝐨𝐮𝐬 𝐈𝐦𝐩𝐫𝐢𝐬𝐨𝐧𝐦𝐞𝐧𝐭 and a fine of ₹𝟑𝟓,𝟎𝟎𝟎/-.
𝐕𝐢𝐜𝐭𝐢𝐦 𝐒𝐮𝐩𝐩𝐨𝐫𝐭:The Hon’ble Court has awarded ₹3,00,000/- as compensation to the victim.

𝐂𝐚𝐬𝐞 𝐁𝐫𝐢𝐞𝐟
The crime came to light in May 2025 when the victim’s mother filed a complaint. Despite threats from the accused, the courageous disclosure by his daughters led to a swift investigation by the Jeedimetla Police. The IO/SHO collected vital evidence, leading to the accused's arrest within 48 hours of the report.

18/04/2026

దేవుడు ఇతరుల జీవితాల్లో ఆనందం పంచే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో, ఈరోజు మా సిబ్బందితో కలిసి ఒక ఆడపిల్ల జీవితంలో గుర్తుండే విధంగా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి సహకరించిన మా సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాను.

ఇట్లు,
మీ గడ్డం మల్లేష్
ఇన్స్పెక్టర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్

18/04/2026

దేవుడు ఇతరుల జీవితాల్లో ఆనందం పంచే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో, ఈరోజు మా సిబ్బందితో కలిసి ఒక ఆడపిల్ల జీవితంలో గుర్తుండే విధంగా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి సహకరించిన మా సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాను.
ఇట్లు,
మీ గడ్డం మల్లేష్
ఇన్స్పెక్టర్, జీడిమెట్ల పోలీస్ స్టేషన్

07/03/2026

పోగొట్టుకున్న ఫోన్ తిరిగి దొరికితే కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది.
సైబరాబాద్ పరిధిలోని జీడిమెట్ల పోలీసులు ఇదే ఆనందాన్ని పలువురి జీవితాల్లో నింపారు.
సాంకేతిక సహాయంతో పోయిన ఫోన్‌లను గుర్తించి యజమానుల చేతికి అందజేశారు.
తమ ఫోన్‌లను తిరిగి పొందిన వారు ఆనందంతో పోలీస్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన జీడిమెట్ల పోలీస్‌ల సేవ నిజంగా అభినందనీయం. Cyberabad Police Commissionerate Task Force, Hyderabad City Police, Telangana State Telangana State Police

26/02/2026

ఇంటర్మీడియట్ పరీక్షల వేళ తమకు కేటాయించిన పరీక్షల కేంద్రం కాకుండా పొరపాటున వేరే కాలేజ్ కి వెళ్ళిన విద్యార్థులను చివరి క్షణంలో వారి పొరపాటున గుర్తించి వెంటనే వారికి రవాణా సదుపాయం కల్పించి వారిని సరైన సమయంలో వారి పరీక్ష కేంద్రం వద్ద సురక్షితంగా చేర్చడం ద్వారా వారు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకోగలిగారు. Cyberabad Police Commissionerate Telangana State Police Task Force, Hyderabad City Police, Telangana State

24/02/2026

Cyberabad Police Commissionerate Telangana State Police Task Force, Hyderabad City Police, Telangana State

Address

Jeedimetla Main Road, Near HMT Factory, RTC Cross Road, Gajularamaram, Telangana
Hyderabad
500054

Alerts

Be the first to know and let us send you an email when Jeedimetla PoliceStation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jeedimetla PoliceStation:

Shortcuts

Share

Category