Team BSR

Team BSR Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team BSR, Political organisation, I’m, Hyderabad.

27/08/2026

కేసీ కెనాల్ నీళ్లు ఇవ్వాలి ఎంపీ గారు MLA గారు

పెద్ద పెద్ద నాయకులు అనుకునే వాళ్ళందరు కూడా నందికొట్కూరు రోడ్లపైన మీద ప్రెస్ మీట్ పెట్టాల్సింది
16/06/2026

పెద్ద పెద్ద నాయకులు అనుకునే వాళ్ళందరు కూడా నందికొట్కూరు రోడ్లపైన మీద ప్రెస్ మీట్ పెట్టాల్సింది

15/05/2026

సవాళ్లు విసిరిన మంత్రి గుప్త
2029 దాకా ఎందుకు ఇప్పుడే స్పీకర్ ఫార్మర్ట్లో రాజీనామా చేయండి

పరిశ్రమల స్థాపన కోసం పెట్టుబడులు వరదలా పారిస్తున పరిశ్రమల మంత్రి గుప్త జీ మీ కూటమి పాలన ఎలాగుందో కర్నూలు ఉప ఎన్నికలను ఒక్క రెఫరెండంగా తీసుకోండి

YSR గారి విగ్రహం పాదల చెంత CBN గారి జన్మదినం సంధర్బంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన పచ్చపార్టీ నాయకులుNOTE : పోలీస్ డిపార్ట్...
20/04/2026

YSR గారి విగ్రహం పాదల చెంత CBN గారి జన్మదినం సంధర్బంగా చలివేంద్రం ఏర్పాటు చేసిన పచ్చపార్టీ నాయకులు

NOTE : పోలీస్ డిపార్ట్మెంట్ వారు లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా చూసుకోగలరని ప్రార్థన

రేపు వైస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ దారా సుధీర్ గారు* *ముచ్చుమర్రి పంపు హౌస్ వద్దకు వేలాది మంద...
24/01/2026

రేపు వైస్సార్సీపీ నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త *డాక్టర్ దారా సుధీర్ గారు* *ముచ్చుమర్రి పంపు హౌస్ వద్దకు వేలాది మంది రైతులతో ధర్నా చేయడానికి వస్తున్నారని డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో ధర్నా కార్యక్రమము జరుగుతే కూటమి ప్రభుత్వ కూసాలు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలో కదులుతాయి అన్ని తెలుసుకున్న కూటమి ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాల మీద మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా కేసీ ఆయకట్టు రైతులకు నీరు విడుదల చేయడం రైతుల సమస్యల పట్ల వైస్సార్సీపీ పార్టీకీ ఉన్న నిబంధతకు నిదర్శనం అన్ని వైస్సార్సీపీ సీనియర్ నాయకులు పగిడ్యాల మండల కన్వీనర్ పుల్యాల నాగిరెడ్డి గారు తెలిపారు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేఖంగా యువనాయకులు *బైరెడ్డి సిద్దార్థ రెడ్డి* గారి ఆదేశాల మేరకు *డాక్టర్ దారా సుధీర్ గారి* నాయకత్వంలో పోరాటాలు చేస్తామని తెలిపారు

26/11/2025

ప్రజలందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు..!!


మామిడి- మటాష్ అరటి- ఆరిపోయింది పత్తి-పడుకుంది పొగాకు-పాపం మొక్కజొన్న - మొరపెట్టుకుంటుంది బత్తాయి- బావురమంటుంది ధాన్యం -ద...
25/11/2025

మామిడి- మటాష్

అరటి- ఆరిపోయింది

పత్తి-పడుకుంది

పొగాకు-పాపం

మొక్కజొన్న - మొరపెట్టుకుంటుంది

బత్తాయి- బావురమంటుంది

ధాన్యం -దయనీయస్థితి

టమాటా- టాటా

ఉల్లి -ఉలిక్కిపడుతుంది………

మొత్తంగా ——- రైతులకు రక్త కన్నీరు 😢😢😢

లెగ్గు లెగ్గు మహిమ..🤔🙆

25/10/2025

Address

I’m
Hyderabad
500001

Website

Alerts

Be the first to know and let us send you an email when Team BSR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share