03/01/2016
మన భారత దేశపు తొలి మహిళా సంఘ సంస్కరణోద్యమ నాయకురాలు, మహిళా హక్కులకై పోరాడిన సావిత్రి బాయి ఫూలే 186వ జయంతి రాజేంద్రనగర్ పట్టణంలో ఘనంగా జరిగినది.
యీ కార్యక్రమానికి TRS కు చెందిన ప్రముఖులు - శ్రీమతి స్వర్ణలత రెడ్డి-నియోజక వర్గ ఇంచార్జ్, శ్రీ టి.శ్రీశైలం-రాజేంద్రనగర్ డివిజన్ ప్రెసిడెంట్,శ్రీ పోరెడ్డి ధర్మా రెడ్డి-డివిజన్ సెక్రటరీ, డా.అమరేందర్ , రాపోలు సత్తయ్య, బి.భాను ప్రసాద్, ఉమా రెడ్డి,ప్రీతం,బి.టి.శ్రీను, శ్రీమతి మంజుల, శ్రీమతి సుల్తాన బేగం మరియు సామజికకర్తలు శ్రీ కే.జంగయ్య, డా.రాములు మరియు అసంఖ్యాక ప్రజలు హజారయ్యారు.
యీ వేడుకలో వక్తలు ప్రసంగిస్తూ మహనీయురాలి సావిత్రి బాయి జీవిత విశేషాలు, పలు ముఖ్యమైన విషయాలు అందరికీ గుర్తు చేసుకొన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే సహచారిణి, ఆయన అడుగు జాడలలోనే నడిచి ఆనాటి సమాజంలో నెలకొని ఉన్న ఛాందసవాదం, మూఢ నమ్మకాలను, అంటరాని తనాన్ని పారద్రోలేందుకు చేసిన కృషి మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. మన దేశానికి సావిత్రిబాయి చేసిన సేవ ఎంతో విలువైనది.
మన తెరాస పార్టీ సిద్ధాంతాలు జ్యోతిబా మార్గానికి అత్యంత సన్నిహితంగా మరియు సారూప్యత కలిగి ఉన్నది. అటువంటి మహాత్ములను మనం స్మరిచుకుంటూ వారి చూపిన బాట లో నడుస్తూ మన నవ సమాజానికి సేవ చేద్దాము.
Today we commemorated the 186th birth anniversay of Mrs.Savitribai Phule who was the first woman leader of our nation.The event was held at Rajendranagar.
The TRS party leaders who attended this event include: Smt.A.Swarnalatha Reddy- Constituency Incharge, Shri T.Srisailam- Rajendranagar Division President, Shri Poreddy Dharma Reddy-Division Secretary, Dr. Amarender, Shri Rapolu Satiah, Shri B.Bhanu Prasad, Shri Uma Reddy, Shri Preetam, Shri B.T.Sreenu, women leaders- Smt.Manjula, Smt. Sultaana Begum, well known social workers - Shri K.Jangiah and Dr.Ramulu.
The speakers have reminisced the life and the achievements of the great soul Savitribai. Being the wife of the Mahatma Jyotiba Phule, she worked alongside her husband towards the eradication of several dogma, superstitions and untouchability that were prevalent in the society.Her service to this nation is invaluable and it is very inspiring to all of us.
The ideals and principles of our TRS party align with the path shown by Jyotiba and Savitri bai. Let us remember those great souls and continue to serve our society in the path shown by them.