TNSF - Telugu Nadu Students Fedration ( Hyderabad )

TNSF - Telugu Nadu Students Fedration ( Hyderabad ) Students Problems TNSF is a student welfare organization which follow the caption STUDENTS POWER IS ultimate POWER
its main logo says
THINK
IMPLEMENT
& ACHIEVE

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు, రాజ్యసభ MP గౌరవనీయులైన శ్రీ వెంనరేందర్ రెడ్డి గారికి* ...           హృదయపూర్వక ...
28/09/2026

*తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారులు, రాజ్యసభ MP గౌరవనీయులైన శ్రీ వెంనరేందర్ రెడ్డి గారికి* ...

హృదయపూర్వక నమస్కారాలతో…

*విషయం* : *విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 2021–22 నుండి 2024–25 విద్యా సంవత్సరాల వరకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వినతి* .

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి,
తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి మరియు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై ఆధారపడి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గత కొన్ని విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు మరియు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పెండింగ్‌లో ఉన్న విద్యా సంవత్సరాలు
విద్యా సంవత్సరం
పెండింగ్ పరిస్థితి
2021–22
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
2022–23
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
2023–24
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
2024–25
పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు
ఫీజు బకాయిలు విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
కొంతమంది కళాశాలలు పెండింగ్ ఫీజుల కారణంగా విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
పరీక్షలు, హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు మరియు తదుపరి విద్యకు సంబంధించిన అంశాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడిన పేద విద్యార్థుల కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.
సంవత్సరాల తరబడి బకాయిలు పేరుకుపోవడం వల్ల ప్రైవేట్ విద్యాసంస్థలు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.
కళాశాలలకు ఫీజు బకాయిలు అందకపోవడంతో అధ్యాపకులు మరియు సిబ్బందికి జీతాలు చెల్లించడంలో కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

*మా ప్రధాన విజ్ఞప్తులు*

1. 2021–22 నుండి 2024–25 వరకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రత్యేకంగా గుర్తించి తక్షణమే విడుదల చేయాలి.
2. విద్యార్థుల వారీగా, కళాశాలల వారీగా పెండింగ్ బకాయిల వివరాలను పారదర్శకంగా ప్రకటించాలి.
3. అర్హత కలిగిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి.
4. పెండింగ్ ఫీజుల కారణంగా విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా కళాశాలలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
5. భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోకుండా ప్రతి విద్యా సంవత్సరంలో నిర్ణీత కాలవ్యవధిలో నిధులను విడుదల చేసే విధానాన్ని అమలు చేయాలి.
6. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక సమీక్ష నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలి.
7. బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న ప్రతిభావంతులైన ఎస్సీ,ఎస్టీ విద్యార్థుల పెండింగ్ బకాయిలను విడుదల చేసి వారికి న్యాయం చేయాలి.

ఈరోజు *28.09.2026* . వెంనరేందర్ రెడ్డి గారి నివాసంలో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు .
మీ:
*కొడాలి రవికుమార్* తెలంగాణ తెలుగుదేశం పార్టీ Ex : - రాష్ట్ర కార్యదర్శి

*శ్రీరామోజు శివ కుమార్* - టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్పొరేటర్ కంటెస్టెంట్, టి.ఎన్. ఎస్. ఎఫ్ - TNSF తెలంగాణ.
Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Nara Lokesh Nara Chandrababu Naidu Team NaraLokesh Ram Mohan Naidu Kinjarapu Suhasini Nandamuri Ravi Naidu Animini

27/09/2026
Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh Team NaraLokesh Ram Mohan...
25/09/2026

Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Nara Chandrababu Naidu Nara Lokesh Team NaraLokesh Ram Mohan Naidu Kinjarapu Tnsf Telangana

19/09/2026.. వేంకటేశ్వరానగర్ డివిజన్ మరియు వివేకానందనగర్ లో గణేష్ మండపాలని సందర్శించిన టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు,...
18/09/2026

19/09/2026.. వేంకటేశ్వరానగర్ డివిజన్ మరియు వివేకానందనగర్ లో గణేష్ మండపాలని సందర్శించిన టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్పొరేటర్ కంటెస్టెంట్ శ్రీరామోజు శివ కుమార్ గారు.

*22 ఏ* నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములు మరియు ఇంతకు పూర్వము సేల్ డీడ్ అయిన ప్లాట్లు ఇల్లు, ప్రభుత్వం చేస్తున్న మరియ...
16/09/2026

*22 ఏ* నిషేధిత జాబితాలో చేర్చిన పట్టా భూములు మరియు ఇంతకు పూర్వము సేల్ డీడ్ అయిన ప్లాట్లు ఇల్లు, ప్రభుత్వం చేస్తున్న మరియు స్థానిక సంస్థలు రోడ్లు వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చి నీటి కనెక్షన్లు, డ్రైనేజ్ ఇన్ని సమకూర్చిన తర్వాత ఇల్లు కట్టుకొని 20 సంవత్సరాలు అయిన ఆస్తులని కూడా 22 ఏ నిషేదిత జాబితాలో పెట్టిన బీద బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ఆవేదన తెలియజేయాలని ఈరోజు అనగా 16 సెప్టెంబర్ 2026 నాడు *తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గం ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది.* ఇట్టి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా పోలీట్ బ్యూరో సభ్యులు షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బక్కిని నరసింహులు గారు, పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ శ్రీ కందికంటి అశోక్ కుమార్ గౌడ్ గారు, *టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు, కార్పొరేటర్ కంటెస్టెంట్ శ్రీరామోజు శివ కుమార్* గారు, మరియు పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం లోని ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Nara Lokesh Nara Chandrababu Naidu Team NaraLokesh Ram Mohan...
15/09/2026

Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Nara Lokesh Nara Chandrababu Naidu Team NaraLokesh Ram Mohan Naidu Kinjarapu

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|**నిర్వఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||* వంకర తొండము, గొప్ప శరీరము కలిగి, కోటి ...
14/09/2026

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|*
*నిర్వఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||*

వంకర తొండము, గొప్ప శరీరము కలిగి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయే ఓ వినాయకా.. నా సర్వ కార్యములు ఎల్లప్పుడూ విఘ్నం లేకుండా దిగ్విజయం చేయి అని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి* శుభాకాంక్షలు.

మీ:
🙏 *శ్రీరామోజు శివ కుమార్* 🙏
టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు,
కార్పొరేటర్ కంటెస్టెంట్ కూకట్పల్లి,
టి.ఎన్.ఎస్.ఎఫ్ - తెలంగాణ.

Telangana Telugu Desam Party - TDP TNSF - Telugu Nadu Students Fedration ( Hyderabad ) Telugu Desam Party (TDP) Nara Lokesh Nara Chandrababu Naidu

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|**నిర్వఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||* వంకర తొండము, గొప్ప శరీరము కలిగి, కోటి ...
14/09/2026

*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|*
*నిర్వఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా||*

వంకర తొండము, గొప్ప శరీరము కలిగి, కోటి సూర్యుల కాంతితో వెలిగిపోయే ఓ వినాయకా.. నా సర్వ కార్యములు ఎల్లప్పుడూ విఘ్నం లేకుండా దిగ్విజయం చేయి అని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు *వినాయక చవితి* శుభాకాంక్షలు.

మీ:
🙏 *శ్రీరామోజు శివ కుమార్* 🙏
టీటీడీపి రాష్ట్ర సీనియర్ నాయకులు,
కార్పొరేటర్ కంటెస్టెంట్ కూకట్పల్లి,
టి.ఎన్.ఎస్.ఎఫ్ - తెలంగాణ.

Telangana Telugu Desam Party - TDP Telugu Desam Party (TDP) Team NaraLokesh Nara Lokesh Nara Chandrababu Naidu Nannuri Narsi Reddy AS Hari Suhasini Nandamuri Nannuri Narsi Reddy

Address

Pragathi Nagar , Kukatpally
Hyderabad
500072

Telephone

8106663330

Website

Alerts

Be the first to know and let us send you an email when TNSF - Telugu Nadu Students Fedration ( Hyderabad ) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TNSF - Telugu Nadu Students Fedration ( Hyderabad ):

Shortcuts

Share