NPRD Telangana

NPRD Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NPRD Telangana, Social service, Hyderabad.

30/07/2026
పత్రిక ప్రకటన  28.07.2026వికలాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలిపెన్షన్స్ పెంచే వరకు ఉద్యమం   NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర...
28/07/2026

పత్రిక ప్రకటన 28.07.2026

వికలాంగులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి

పెన్షన్స్ పెంచే వరకు ఉద్యమం

NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య

వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) హవెలి ఘనపూర్ మండలం బూరుగుపల్లి గ్రామంలో వికలాంగుల సమావేశం మండల అధ్యక్షురాలు స్వరూప అధ్యక్షతన జరిగింది. *సమావేశానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ* ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో వికలాంగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పథకాలు వికలాంగులకు దక్కడం లేదని అన్నారు.చేయూత పెన్షన్స్ పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని అన్నారు. పెన్షన్ పెంంపు కోసం వికలాంగులతో పాటు చేయూత లబ్ధిదారులు ఎదురుచూస్తున్న ప్రభుత్వం స్పందించడం లేదని అన్నారు. జూన్ 2 నాడు 2 లక్షల మందికి కొత్తగా చేయూత పెన్షన్స్ మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఆగష్టు 15 నాడు కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామని ప్రకటించడం అంటే చేయూత లబ్ధిదారులను మోసం చేయడమే అవుతుందని అన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కే మల్లేశం, జిల్లా ఉపాధ్యక్షులు టి యాదగిరి, హవెలి ఘనపూర్ మండల అధ్యక్షులు స్వరూప, గ్రామ నాయకులు సత్యమ్మ, షరీఫ్, కుమార్, బాబు, కిష్టయ్య, పోచయ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.

స్వరూప
మండల అధ్యక్షులు
NPRD హవెలి ఘనపూర్ మండల కమిటీ

సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు, సిపిఎం హైదరాబాద్ మాజీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, NPRD శ్రేయోభిలాషి పసుపులేటి వెంకటేశ...
19/07/2026

సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు, సిపిఎం హైదరాబాద్ మాజీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, NPRD శ్రేయోభిలాషి పసుపులేటి వెంకటేశ్వర్ రావు గారి సంస్మరణ సభలో పాల్గొని నివాళ్లు అర్పిస్తున్న NPRD ప్రతినిధి బృందం

15/07/2026
మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండల సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య, నూతన మండల కమిటీ ఎన్నికైనది. టి స్వర...
10/07/2026

మెదక్ జిల్లా హవెలి ఘనపూర్ మండల సదస్సులో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి యం అడివయ్య, నూతన మండల కమిటీ ఎన్నికైనది. టి స్వరూప అధ్యక్షురాలుగా, జె సంతోష్ కార్యదర్శిగా మరో 19 మందితో కమిటీ ఎన్నిక అయ్యింది

Address

Hyderabad
500020

Telephone

+919490098713

Website

Alerts

Be the first to know and let us send you an email when NPRD Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to NPRD Telangana:

Shortcuts

Share

Category