Telangana Praja Front - Tpf

Telangana Praja Front - Tpf Our aim is to establish a Democratic Telangana where in we can achieve socio-economic equality. TPF fights against Imperialism & class oppression.

ప్రజాస్వామిక తెలంగాణా సాధనే లక్ష్యంగా తెలంగాణా ప్రజా ఫ్రంట్ ఏర్పాటు జరిగింది. ప్రజాస్వామిక తెలంగాణా అంటే ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమానంగా బ్రతికే తెలంగాణా. ఆకలి కేకలు-ఆత్మహత్యలు-అత్యాచారాలు లేని తెలంగాణా. పౌరహక్కులు ప్రజ్వరిళ్ళే తెలంగాణా. సమాజంలోని సంపద అంతా ప్రజలందరి దగ్గర సమానంగా ఉండే తెలంగాణా. బహుళ జాతి కంపనీలూ కాకుండా బహుజనులు అందరూ తమ కాళ్ళ మీద తాము నిలబడే తెలంగాణా. ప్రకృతి సంపదను ఇష్టమొచ్చినట

్టు కొళ్ళగొట్టకుండా భవిష్యత్తరాలకు అందించే తెలంగాణా. ఇవన్నీ మాట్లాడే వాడిని ఎన్‌కౌంటర్ ల పేరిట చంపే తెలంగాణా కోసం కాదు మనం ఇంత కాలం కోట్లాడింది. పోలవరం రద్దు అయెదాక కోట్లాడుత అన్నడు KCR. ఓపెన్ క్యాస్టింగ్ లు రద్దు చేస్తా అన్నడు. మావోయిస్టు అజెండా అన్నడు. ఉచిత కరెంటు అన్నడు. ఇయన్ని ఇప్పుడు మాట్లాడకుండా కూసుండు. ఈ పాలకులాందరూ గింతే. వాళ్ళ నైజం అది. ఇప్పటి దాకా తెలంగాణా కోసం కోట్లాడినం. ఇప్పుడు ప్రజాస్వామిక తెలంగాణా కోసం కోట్లాడలే. పైన చెప్పినఅన్ని సాదించుకొవలె అంటే మల్లా జంగ్ చెయ్యలె. ఇప్పుడు మన నినాదం "ప్రజాస్వామిక తెలంగాణం" !

17/12/2019
14/12/2019
నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు ను నిరసిస్తూ నిరసన ప్రదర్శన తెలంగాణ ప్...
13/12/2019

నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలను మరియు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు ను నిరసిస్తూ నిరసన ప్రదర్శన తెలంగాణ ప్రజా ఫ్రంట్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరిలో చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం జరిగింది.

26/11/2019

ప్రజా సంఘాల నాయకులు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ.

ప్రజా సంఘాల నాయకులు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్.
26/11/2019

ప్రజా సంఘాల నాయకులు మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్.

Address

Hyderabad
500032

Alerts

Be the first to know and let us send you an email when Telangana Praja Front - Tpf posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Praja Front - Tpf:

Share