BSP -2024 Mission

BSP -2024 Mission Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BSP -2024 Mission, Political Party, grampanchayat Lane, Hyderabad.

దయచేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకి, ఇది చేరేలాగా ప్రతి గ్రూపులో షేర్ చేయండి.ఎవరికో ఒకరికి ఈ మెసేజ్ ఉపయోగ పడుతుంది.అన...
11/06/2024

దయచేసి కరీంనగర్ పరిసర ప్రాంతాల ప్రజలకి, ఇది చేరేలాగా ప్రతి గ్రూపులో షేర్ చేయండి.ఎవరికో ఒకరికి ఈ మెసేజ్ ఉపయోగ పడుతుంది.
అనవసర మెసేజ్లు ఎన్నో ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు.
ఈ మెసేజ్ ఎంతో మంది కి ఆరోగ్యాన్ని ఇస్తుంది.వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
దయచేసి ఫార్వర్డ్ చేయండి.

09/06/2024
ఈ అమ్మకి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి, చివరకు మన దగ్గరకు వచ్చింది. 45 రోజుల మెడిసిన్ త...
24/05/2024

ఈ అమ్మకి బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఎన్నో హాస్పిటల్స్ తిరిగి, చివరకు మన దగ్గరకు వచ్చింది. 45 రోజుల మెడిసిన్ తో చాలావరకు తన సమస్యకు పరిష్కారం దొరికినట్టు మనకు చెప్పింది. ఈమె నిజాంబాద్ నుంచి మన దగ్గరికి వచ్చింది. మన దగ్గర న్యూరో కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా పరిష్కరించబడుతుంది. తగిన చికిత్స ,,,, తక్కువ ఖర్చులో...

మేము ఆరోగ్యపరంగా ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని చూస్తున్నాము.
ఆ విధంగా నాణ్యమైన వైద్యాన్ని అతి తక్కువ ఖర్చులో అందిస్తున్నాము.
Dr9 Health care center
Atthapur, Hyderabad.
8000 111 261.

24/05/2024

MLC (పట్టభద్రుల) ఎన్నికల్లో BSP ఎటువైపు?
అశోక్ కుమార్ గౌడ్ @ అశోక్ సార్ గారికి BSP మద్దతు ఇస్తుంది.
---------------------------
ప్రియమైన పట్టభద్రుల్లారా, మేధావుల్లారా, ఉద్యోగుల్లారా, బహుజన ఉద్యమ సానుభూతిపరుల్లారా, వివిధ ఉద్యమకారుల్లారా,

BSP పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారిని కలిసి తనకు మద్దతు తెలపాల్సిందిగా అశోక్ కుమార్ గౌడ్ గారు ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది.

MLC పట్టభద్రుల స్థానం , ఉమ్మడి వరంగల్ - ఖమ్మం- నల్గొండ జిల్లాలలో జరుగుతున్న ఎన్నికల విషయంలో ఈ మూడు జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర నాయకులు, జిల్లా ఇన్చార్జీలు, జిల్లా అధ్యక్షులు మరియు అసెంబ్లీ నాయకులతో సమావేశం ఏర్పాటుచేసి మనం ఎవరికి మద్దతు ప్రకటిస్తే బాగుంటుంది అనే విషయాన్ని వారి ముందు పెట్టి, వారి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది.

ఇదే విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేయడం జరిగింది. BSP జాతీయ అధ్యక్షురాలు Bahanji Kumari Mayawati గారి అనుమతితో, సెంట్రల్ కోఆర్డినేటర్ గౌ. Ramji Gautham M.P(R.S)garu ఇచ్చిన ఆదేశాల మేరకు వరంగల్ - నల్గొండ - ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల స్థానం నుండి MLC ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి (S.No 18) అశోక్ కుమార్ పాలకూరి ( sir) గారికి BSP పార్టీ మద్దతు తెలుపుతుంది.

కాబట్టి, బహుజన వాదులు, విద్యావంతులు, మేధావులు , పట్టభద్రులందరూ అశోక్ కుమార్ గారి గెలుపు కోసం తమ విలువైన ఓటు వేసి , బహుజన ఉద్యమ బలోపేతానికి సహకరించాలనీ మనవి చేస్తున్నాను.

అదేవిధంగా,
వివిధ స్థాయిలలో మీడియా సమావేశాలు మరియు భౌతిక సమావేశాలు ఏర్పాటు చేసి అశోక్ కుమార్ గారి గెలుపుకు కృషి చేయవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వివిధ శ్రేణుల్లోని నాయకులను ఆదేశిస్తున్నాను.

ఇట్లు
మంద ప్రభాకర్
రాష్ట్ర అధ్యక్షులు
బహుజన్ సమాజ్ పార్టీ,
తెలంగాణ రాష్ట్ర యూనిట్

30/04/2024

Address

Grampanchayat Lane
Hyderabad
500048

Website

Alerts

Be the first to know and let us send you an email when BSP -2024 Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share