Bongunuri Kishore Reddy

Bongunuri Kishore Reddy Leadership isn’t about power it’s about responsibility🙂

భారత జాతీయోద్యమ పితామహుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి వి...
01/08/2026

భారత జాతీయోద్యమ పితామహుడు, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి వినమ్ర నివాళులు అర్పిస్తున్నాను.

#बाळ_गंगाधर_टिळक

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమఃగురు పౌర్ణమి శుభాకాంక్షలు!  #गुरु_...
29/07/2026

గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

గురు పౌర్ణమి శుభాకాంక్షలు!

#गुरु_पूर्णिमा

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్లతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ...
27/07/2026

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్లతో చేపట్టిన రహదారి అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించాను.

కొంపల్లి–బహదూర్‌పల్లి రహదారి విస్తరణ, గండిమైసమ్మ–మియాపూర్ రహదారి నిర్మాణం వంటి కీలక అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంలో ఎంతో ఉపయోగపడనున్నాయి.

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాం.

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.🙏🏻 #डॉ_ए_पी_जे_अब्दुल_...
27/07/2026

భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.🙏🏻

#डॉ_ए_पी_जे_अब्दुल_कलाम

26/07/2026

📍54వ ఉచిత వైద్య శిబిరాన్ని బహదూర్‌పల్లి గ్రీన్ హిల్స్ కాలనీ.

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో BKR Foundation ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది.

ఈ శిబిరాన్ని సందర్శించిన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత్ రావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

🇮🇳 కార్గిల్ విజయ్ దివస్ 🇮🇳దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీర జవాన్లకు మా ఘన నివాళులు. వారి ధైర్యం, త్యాగం, దేశభక్త...
26/07/2026

🇮🇳 కార్గిల్ విజయ్ దివస్ 🇮🇳
దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన అమర వీర జవాన్లకు మా ఘన నివాళులు. వారి ధైర్యం, త్యాగం, దేశభక్తి ప్రతి భారతీయుడికి స్ఫూర్తి.


#कारगिल_विजय_दिवस

మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.
25/07/2026

మీకు, మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు.

స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుడు, స్వేచ్చాయుత భారతం కోసం అమరుడైన  విప్లవధీరుడు  శ్రీ చంద్రశేఖర్ ఆజాద్...
23/07/2026

స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఉద్యమకారుడు, స్వేచ్చాయుత భారతం కోసం అమరుడైన విప్లవధీరుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు.

#चंद्रशेखर_आजाद

దేశప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం శుభాకాంక్షలు.🙏🏻🇮🇳 #राष्ट्रीय_झंडा_अंगीकरण_दिवस
22/07/2026

దేశప్రజలందరికీ హృదయపూర్వక జాతీయ జెండా స్వీకరణ దినోత్సవం శుభాకాంక్షలు.🙏🏻🇮🇳

#राष्ट्रीय_झंडा_अंगीकरण_दिवस

Address

H No 2-18 D Pocham Pally
Hyderabad
500043

Telephone

+919948879191

Website

Alerts

Be the first to know and let us send you an email when Bongunuri Kishore Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bongunuri Kishore Reddy:

Shortcuts

Share

Category