Ramakrishna Madishetty

Ramakrishna Madishetty భారత్ మాతకి జై 🚩 Social worker

15/08/2026

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.🇮🇳🇮🇳

09/08/2026

హిమాలయాల ఆకాశంలో కొత్త చరిత్ర 🚁⚡

ఉత్తరాఖండ్‌కు చెందిన యువ ఆవిష్కర్త రవి టమ్టా తయారుచేసిన ‘HAPIDA SKYNeX’ ఎలక్ట్రిక్ పర్సనల్ ఫ్లయింగ్ వెహికల్ ప్రోటోటైప్ పరీక్ష విజయవంతమైంది!

వర్షాలు, వరదలు వచ్చినప్పుడు మారుమూల పర్వత ప్రాంతాలకు అత్యవసర సహాయం అందించడానికి మరియు పర్యాటక రంగానికి ఈ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడనుంది.

​దేశం గర్వించేలా చేసిన రవి టమ్టాకు అభినందనలు 🇮🇳✨

యువత మేలుకో... నిజం తెలుసుకో! ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే... కానీ ఒక నాయకుడిని దెబ్బతీయడానికి ఆయన కుటుంబాన్ని, చివరిక...
01/08/2026

యువత మేలుకో... నిజం తెలుసుకో!

ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమే... కానీ ఒక నాయకుడిని దెబ్బతీయడానికి ఆయన కుటుంబాన్ని, చివరికి స్వర్గస్థులైన మాతృమూర్తిని కూడా దుర్భాషలాడే స్థాయికి దిగజారడం అత్యంత విచారకరం.

ఎన్ని అవమానాలు ఎదురైనా, వ్యక్తిగత దాడికి దిగినా... నరేంద్ర మోదీ గారు మాత్రం ఎప్పుడూ లౌక్యాన్ని, సహనాన్ని కోల్పోలేదు. నిన్నటి వీడియోలో కూడా మనం చూసింది అదే! "వారు చేసిన వ్యాఖ్యలు/తప్పులు ఏవైనా, చివరికి వారంతా నా పిల్లలే" అనే భావనతో యువతను అర్థం చేసుకుంటూ, హక్కున చేర్చుకునే ఆ గొప్ప మనసు ప్రధాని మోదీ గారి ప్రత్యేకత.

అవమానాలను దాటుకుని వచ్చిన వ్యక్తికే దేశ యువత ఆకాంక్షలు, వారి బాధలు స్పష్టంగా అర్థమవుతాయి!

​🇮🇳 ఈ 10 ఏళ్లలో మారిన భారతదేశ చిత్రపటం:

గడిచిన దశాబ్ద కాలంలో దేశంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ఒకసారి గమనిస్తే:

​🚽 స్వచ్ఛ భారత్: చెంబు పట్టుకుని బయటకు పోయే పరిస్థితి నుంచి ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించి, మన సోదరీమణుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు.

​🏦 జన్ ధన్ యోజన: బ్యాంక్ ముఖం చూడని కోట్లాది మంది సామాన్యులకు బ్యాంక్ ఖాతాలు తెరిపించి, ఆర్థిక సేవలు అందించారు.

​📲 డిజిటల్ ఇండియా & UPI: నేడు వీధి వ్యాపారి నుంచి పెద్ద మాల్స్ వరకు అందరూ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.

​🛣️ మౌలిక సదుపాయాలు: ప్రపంచ స్థాయి జాతీయ రహదారులు, హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వేలతో రవాణా రంగాన్ని పరుగులు తీస్తున్నారు.

​💸 పారదర్శకత (DBT): సంక్షేమ పథకాల సొమ్ము దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ అయ్యేలా అవినీతికి చెక్ పెట్టారు.

​🌍 గ్లోబల్ పవర్: విదేశాల్లో చిక్కుకున్న మన భారతీయులను సురక్షితంగా మాతృభూమికి తెచ్చే 'ఆపరేషన్ గంగా/కావేరి' లాంటి ధైర్యవంతమైన దౌత్యం, ప్రపంచ వేదికపై 'విశ్వమిత్ర'గా భారత్ తిరుగులేని స్థానం.

రాజకీయ దుష్ప్రచారాలు మరియు ద్వేషపూరిత విమర్శలను పక్కన పెట్టి... దేశంలో జరుగుతున్న నిజమైన మార్పును, ప్రగతిని యువత గుర్తించాలి.

​మనం గర్వపడే భవిష్యత్తు కోసం, స్వయంసమృద్ధి (ఆత్మనిర్భర్) భారత్ కోసం యువత మేల్కోవాల్సిన సమయం ఇది! 💪🇮🇳


Narendra Modi

30/07/2026

నవ్వి నవ్వి పోతారు 🤣 పాము తో పామ్ ఆయిల్ రాదు, ఉప్పల్ బాలు ఉప్పు తయారు చెయ్యడు

ఇవెక్కడి మోటివేషన్ బ్రో 👈

క్రెడిట్ టు ఒరిజినల్ క్రియేటర్

29/07/2026
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః||లోకానికంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్...
29/07/2026

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః||

లోకానికంతటికి జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసు మహర్షివారు కాబట్టి వ్యాసుని జన్మతిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురుపూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైనది.🙏

మీ కుటుంబ సభ్యులందరికీ గురు పౌర్ణిమ శుభాకాంక్షలు 💐💐

26/07/2026

Anumula Revanth Reddy గారు ఆ సంగతి తరువాత చూద్దాం కానీ ముందుగా తెలంగాణ విద్యశాఖ మంత్రి ని జెన్ జీ ని చెయ్యండి.


ఆందోళన నిరసన ఉద్యమం చేసే విధానం ఇదేనా? ఒక మహిళా జర్నలిష్ట్ పైన ఈవిధమైన చేష్టలా వీళ్ళు విద్యార్థులా...
24/07/2026

ఆందోళన నిరసన ఉద్యమం చేసే విధానం ఇదేనా? ఒక మహిళా జర్నలిష్ట్ పైన ఈవిధమైన చేష్టలా వీళ్ళు విద్యార్థులా...

24/07/2026

ప్రధాని వీడియో రిలీజ్

పేపర్ లీకేజీకి నిరసనగా కొన్నిరోజులుగా వరుస ఆందోళనలు జరుగుతున్నై

బాధ్యులను అప్పుడే పట్టుకుని జైల్లోవేశాం

వారికి కఠినశిక్ష పడేలా చేస్తాం

24 లక్షలమంది పిల్లలు ఇబ్బందిపడ్డారు ...బాధాకరం..
ఏడాది వృథాకావద్దని...వెంటనే పరీక్ష నిర్వహించాం ..

కేబినెట్ మీటింగ్లో అనేక అంశాలు చర్చించాం.
ఈ సమావేశాల్లోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల బిల్లు..
-మోదీ

మేం మీ వెంటే మోదీజీ
Narendra Modi

👇👇
23/07/2026

👇👇

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Ramakrishna Madishetty posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share