Venkat sai BJYM

Venkat sai BJYM Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Venkat sai BJYM, Political organisation, Hyderabad.

I’m there behind the youth I’m here fight against you and bring justice for you so all youth wake up support me join with me let’s make a change in this society

17/03/2020

భానుప్రకాష్ అన్నా మన హిందుత్వ యువనాయకుడు
బీజేవైఎం రాష్ట్ర ఉపాద్యాక్షుడు
విద్యార్థి నాయకుడు
2010 లో

హిందూ ధర్మ పోరాటం లో, హనుమాన్ జయంతి కోసం 6 పోలీస్ స్టేషన్స్ లో పదహారు కేసులు నమోదు చేయడం వల్ల 46 రోజులు జైలూకి వెళ్లడం జరిగింది.

2011 లో ఏబీవీపీ నాయకుడిగా కుడా sc, st, obc విద్యార్థుల వేళ్ఫెర్ ఫీజు పునరావాసం కోసం , విద్యార్థి స్కాలర్షిప్ నిరసన పోరాటం చేస్తుండగా 4 రోజులు జైలుకి వెళ్ళాడు.
తెలంగాణ పోరాటo లో కుడా తనపై కేసులు పెట్టారు...

2012 లో సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడిలో భాగంగా 8 రోజులు జైలుకి వెళ్ళాడు.

మొదట కాలేజ్ ఇంచార్జ్ గా, బాగ్ కన్వీనర్ గా, మొదలైన తన ప్రస్థానం
రెండూ సార్లు ఏబీవీపీ హైదరాబాద్ నగర కార్యదర్శిగా,
ఒకసారి రాష్ట్ర కార్యదర్శిగా
ఎన్నుకోబడటమే కాకుండా
రెండూ సార్లు రాష్ట్ర బీజేవైఎం ఉపా ధ్యక్షునిగా కుడా పనిచేసారు.

హిందూధర్మం కోసం పోరాడే మన ధైర్యశీలి, బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశ జ్యోతి, విద్యార్థుల వెలుగు దీపం,
అయినటువంటి యువ కెరటం మన భాను ప్రకాష్ అన్నా....

బండి సంజయ్ అన్నాకి రాష్ట్ర అధ్యక్ష పాలనా కట్టపెట్టిన రీతిగా భాను ప్రకాష్ అన్నకి కుడా అదే స్థాయి లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పట్టం కట్టాలని ఇ ఇద్దరి నాయకుల పాలనలో ప్రజల క్షేమాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడి ముందుకు తీసుకెళ్తారని ఆశతో ఆకాంక్షిస్తూ ఆశిస్తున్నాను....

Donated blankets for orphanage AIM for save (alwal) "A little warmth,from a soft blanket, A little hope,to look ahead"Le...
24/12/2019

Donated blankets for orphanage AIM for save (alwal)
"A little warmth,from a soft blanket, A little hope,to look ahead"
Let's keep our community WARM by donating blankets this winter

NIRASANA DHEKSHA against exorbitant fees in private schools bySri Gundagoni Bharat garu,State President, BJYM Telangana ...
04/07/2019

NIRASANA DHEKSHA against exorbitant fees in private schools by
Sri Gundagoni Bharat garu,
State President, BJYM Telangana and
With Bhanu Prakash anna garu,state Vice President BJYM telangana
at Dharna Chowk,Indira Park,Hyderabad
Chief Guest: Dr K Laxman garu,
State President, Bjp Telangana.

Address

Hyderabad

Telephone

+917337202499

Website

Alerts

Be the first to know and let us send you an email when Venkat sai BJYM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Venkat sai BJYM:

Share