Srikanth TDP

Srikanth TDP Anything for TDP and development activities of Telugu Desam Party can be seen here.

20/08/2024
20/08/2024

అనకాపల్లి జిల్లా కోటపురట్ల మండలం కైలాస పట్టణం అనాథాశ్రమంలో కలుషితాహారం తిని జాషువా, భవానీ, శ్రద్ధ అనే విద్యార్థులు మృతిచెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై నా సహచరుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లతో మాట్లాడాను. అనకాపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17మంది విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది. మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలని కోరుతున్నాను.

20/08/2024
20/08/2024
20/08/2024
19/08/2024
19/08/2024

జగన్ ఇంట్లో ఎలుకలు పట్టడానికి.. జనం సొమ్ము రూ.1.34 కోట్లు మింగారు. ప్రజాధనం దోచుకోవడంలో జగన్ ఆరితేరిపోయాడు.


19/08/2024

ఇకపై ఉదయాన్నే మరుగుదొడ్లు ఫోటోలు తీసి అప్లోడ్ చేసే పని ఉపాధ్యాయులకు లేదు. ఈ విధానాన్ని ఆపేశాం. ఈ ఆప్షన్ యాప్ నుంచి కూడా తొలగించాం. నాణ్యమైన విద్యను పిల్లలకి అందించండి. క్రమశిక్షణ, ఉన్నత విలువలతో విద్యార్థులను తీర్చిదిద్దండి. టీచర్ల సమస్యలన్నీ ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం.

Address

Gachibowli
Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Srikanth TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share