Manam Life Savers Charitable Trust

Manam Life Savers Charitable Trust పేద అనాధాలకు చేసే సహాయాన్ని ప్రోత్సయించండి మీకు తోచిన సహాయం చేయండి
9949009700@UPI,Gpay,Ppay

Manam Life Savers Charitable Trust

 #ప్రాణం అంతా  #రక్తంలోనే ఉంది.  #రక్తదానం చేసి  #ప్రాణదాతలు అవ్వండి.* #ప్రపంచ  #రక్త దాన  #దినోత్సవం(14/06/24).*🙏🩸
14/06/2024

#ప్రాణం అంతా #రక్తంలోనే ఉంది. #రక్తదానం చేసి #ప్రాణదాతలు అవ్వండి.
* #ప్రపంచ #రక్త దాన #దినోత్సవం(14/06/24).*🙏🩸

05/05/2024

🩸 🩸
Name:- poolamma
Group:- O+ve
Age:- 50
Units:- 2
Problem:- Leg remove Surgery
Hospital,Area:- , .
Date:- 05/05/24
Contact:- 8686557538
Someone please Respond R Share This Message

సూరారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం లో తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని మనం లైఫ్...
04/05/2024

సూరారం రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న ఒక కుటుంబం లో తన భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని మనం లైఫ్ సేవర్స్ కి తెలియజేయగా మనం లైఫ్ సేవర్స్ సభ్యులు అందరూ స్పందించి ఆ కుటుంబానికి కొద్ది రోజులకు సరిపడ నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.

ఇట్లు,
మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
మీ శ్యామ్ కుమార్
9177844989

25/04/2024

Patient name :- Mrs. Basani Showrelu ( My Pinnamma )
group :- O +ve 4units and any other Group 2units and total 6units
Age :- 47years
Problem :- Heart ( Open Surgery)
Hospital :- Care Hospital @ Nampally
Mobile no :- 9550839547
25-4-2024
Do the Needful 🙏

Today morning news from   ,  ,Telugu   🙏🏻🙏🏻💐💐 about our manam life savers charitable trust 💐💐👍👍
15/04/2024

Today morning news from , ,Telugu 🙏🏻🙏🏻💐💐 about our manam life savers charitable trust 💐💐👍👍

       🩸*
13/04/2024

🩸*

తల  #సేమియా వ్యాధితో బాధపడుతున్న  #పిల్లల కోసం ఈ  #బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ దయచేసి స్వచ్ఛందంగా వచ్చి ...
11/04/2024

తల #సేమియా వ్యాధితో బాధపడుతున్న #పిల్లల కోసం ఈ #బ్లడ్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ దయచేసి స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారని కోరుకుంటున్నాము.🙏🙏 ఇట్లు,మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్మీ శ్యామ్ కుమార్9177844989.

11/04/2024
ప్రతి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్💧 ( ) వేయిపించండి,  #పోలియో లేని దేశాన్ని చూద్దాం. జై  #భారత్ జై  #హింద్...
03/03/2024

ప్రతి ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్💧 ( ) వేయిపించండి, #పోలియో లేని దేశాన్ని చూద్దాం. జై #భారత్ జై #హింద్.✊🇮🇳....

09/01/2024

08/01/2024

కటారి బద్రి గారు వారి భార్య దుర్గ గారి వాళ్ళ బాబు *త్రిజల్ వర్మ* పుట్టినరోజు సందర్భంగా *Usha Pranay Old Age Home* లో మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనం డొనేట్ చేయడం జరిగింది.
త్రిజల్ వర్మ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టిన రోజులు మరున్నో జరుపుకోవాలని కోరుకుంటున్నము.
Once again HAPPY BIRTHDAY TOO YOU *త్రిజల్ వర్మ*.

ఇట్లు,
మనం లైఫ్ సేవర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
మీ శ్యామ్ కుమార్
9177844989
9949009700

26/12/2023

🩸 🩸
Name:- K. Raju
Group:- A-ve
Age:- 36
Units:- 5
Problem:- low blood (HB)
Hospital,Area:- , , .
Date:- 26/12/23
Contact:-9133452377
Someone please Respond R Share This Message
*Very serious condition*,🙏🙏🙏

Address

RAJIV GRUHA KALPA
Hyderabad
500055

Alerts

Be the first to know and let us send you an email when Manam Life Savers Charitable Trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Manam Life Savers Charitable Trust:

Share

Category