30/07/2026
Online Trading Fraud Alert! 🚨
Scammers lure victims with promises of guaranteed returns, fake trading apps, Telegram/WhatsApp investment groups, and fraudulent profit dashboards. Always verify whether an investment platform is SEBI-registered, never trust unrealistic profit claims, and never share your OTP or banking details with anyone. Stay alert, invest wisely, and protect your hard-earned money.
📞 If you become a victim of cyber fraud, immediately call 1930 or report it at www.cybercrime.gov.in.
🚨 ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి! 🚨
ఖచ్చితమైన లాభాలు, నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, Telegram/WhatsApp పెట్టుబడి గ్రూపులు, తప్పుడు లాభాల డ్యాష్‌బోర్డులు చూపిస్తూ సైబర్ నేరస్థులు ప్రజలను మోసం చేస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు ఆ ప్లాట్‌ఫారమ్ SEBIలో నమోదైందో లేదో తప్పనిసరిగా పరిశీలించండి. అధిక లాభాల హామీలను నమ్మవద్దు. OTP, బ్యాంక్ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ పంచుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి... సురక్షితంగా పెట్టుబడి పెట్టండి.
📞 సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయండి.