Medchal T.R.S

Medchal T.R.S తెరాస మేడ్చల్ నియోజకవర్గం Official Page

జై తెలంగాణ..!!! మన వాదం, మన నాదం .... మన నినాదం.. మన మాట, మన బాటా... మన వాణి.. మన బాణీ.. అంతా తెలంగాణే...!!!! తెలంగాణ మన ఆషా, మన శ్వశా ,మన ఊపిరి... మన చిరకాల వాంఛ మన తెలంగాణ రాష్ట్రం సాకారం కావాలంటే అది కేవలం మన తెలంగాణ రధసారధి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వం లోని తెరాస ద్వారానే సాధ్యం... తెలంగాణ రాష్ట్ర సాధనే ధేయం గా సీమాంధ్ర పార్టీ తెదేపా ని వదిలి తెరాస లో చేరిన మన అన్న, స్వార్ధమె

రుగని నేత, ఓటమి ఎరుగని నాయకుడు.. ప్రస్తుత మేడ్చల్ తెరాస ఇంచార్జీ శ్రీ మలిపెద్ది సుధీర్ రెడ్డి గారి నే మేడ్చల్ శాసనసభ్యుడి గా గెలిపిద్దం.. తెలంగాణ స్వప్నాని సాకారం చేసుకుందాం.. జై తెలంగాణ...!! తెలంగాణ అమరవీరులకు జోహార్లు..!!! కారు గుర్తుకే మన వోటు... తెరాస ను గెలిప్పిదం.. తెలంగాణ ని సాదిద్దాం..!!!

Address

Medchal
Hyderabad
501301

Website

<>

Alerts

Be the first to know and let us send you an email when Medchal T.R.S posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Medchal T.R.S:

Share