Telugu Quotes

Telugu Quotes telugu quotes, telugu friendship quotes, telugu inspirational quotes, telugu love quotes, telugu quotes in telugu,telugu kavithalu

04/07/2018
24/09/2016

జీవితం లో ఒక మెట్టు ఎక్కక పోయిన పర్వాలేదు గాని , ఉన్న మెట్టు నుండి ఒక మెట్టు కిందకు దిగకూడదు.

శివ సూర్య..

30/05/2016
అబ్బాయి దృష్టిలో అమ్మాయి అంటే ఒక "" అందమైన అబద్దం""అమ్మాయి దృష్టిలో అబ్బాయి అంటే ఒక "" అందమైన మోసం""
07/11/2015

అబ్బాయి దృష్టిలో అమ్మాయి అంటే ఒక "" అందమైన అబద్దం""
అమ్మాయి దృష్టిలో అబ్బాయి అంటే ఒక "" అందమైన మోసం""

మరువలెను ఎన్నటికి మరువలెను...చివరిసారి కలిసిన క్షణంలొ నీ కంటి నుండి కార్చిన కన్నిటిబొట్టు నా చెతిని తాకినపుడు నాకు కలిగి...
08/10/2015

మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి కలిసిన క్షణంలొ నీ కంటి నుండి కార్చిన కన్నిటిబొట్టు నా చెతిని తాకినపుడు నాకు కలిగిన స్పర్శ,
మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి నా వైపు చూసిన చూపు , ఆ చూపులొ నా పైన నీకున్న ప్రెమను,
మరువలెను ఎన్నటికి మరువలెను...
చివరిసారి నీ నొటి నుండి వచిన ఆ మాటల శబ్ధం నా చెవిన తాకిన క్షణం,
మరువలెను ఎన్నటికి మరువలెను...
నా తనువు,మనసు నా కడవరకు నీతొనె అని నాతొ నువ్వు చెప్పిన మాటలు,
మరువలెను ఎన్నటికి మరువలెను...
నీతొ గడిపిన మధురమైన క్షణాలు నా జీవితాంతం...!
మరువలెను ఎన్నటికి మరువలెను...

Address

Srinagar Colony
Hyderabad
500073

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Quotes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category