Lb nagar assembly iyc official

Lb nagar assembly iyc official official page of lbnagar iyc

మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కంప్లెక్ నందునున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అ...
30/01/2025

మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వనస్థలిపురం డివిజన్ పరిధిలోని కంప్లెక్ నందునున్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బి.ఎన్ రెడ్డి డివిజన్ అధ్యక్షులు మకుటం. సదాశివుడు, వనస్థలిపురం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కుట్ల.నరసింహాయాదవ్, ఎల్ బి నగర్ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దాడి రుత్విక్ రెడ్డి, యువజన కాంగ్రెస్ బి.ఎన్ రెడ్డి అధ్యక్షుడు నెలపాటి రాజేష్ , హయత్ నగర్ డివిజన్ అధ్యక్షులు శ్రీరామ్ యాదవ్,యువజన కాంగ్రెస్ నాయకులు రాము గౌడ్ మరియు ఇతరులు పాల్గొన్నారు...
30//01//2025
మీ
*కె.శివ కుమార్**
*యువజన కాంగ్రెస్ అధ్యక్షులు*
*ఎల్ బి నగర్ నియోజకవర్గం*

Address

Lb Nagar
Hyderabad
500070

Website

Alerts

Be the first to know and let us send you an email when Lb nagar assembly iyc official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share