Team GPR -Praveenreddygondi

Team GPR -Praveenreddygondi President -Division-61 ghmc

Happy  Makar Sankranti
15/01/2026

Happy Makar Sankranti

14/01/2026
Happy birthday anna 💐🎂🎈
25/06/2025

Happy birthday anna 💐🎂🎈

15/06/2025

Anumula Revanth ReddyTelangana CMOTelangana CongressIndian National CongressPrakash Goud - MLA - Rajendranagar

05/06/2025
Happy birthday kondal anna 💐🎂🎈🙏Anumula Revanth ReddyTelangana CongressTelangana CMOIndian National Congress             ...
05/06/2025

Happy birthday kondal anna 💐🎂🎈🙏

Anumula Revanth ReddyTelangana CongressTelangana CMOIndian National Congress

Happy birthday kondal anna 💐🙏
05/06/2025

Happy birthday kondal anna 💐🙏

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెం...
04/06/2025

ప్రస్తుత సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరంలో వర్షాలు, వరదల వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించడానికి వీలుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. వర్షాలు పడినప్పుడు నగరంలో ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలు తలెత్తకుండా పోలీసు, ట్రాఫిక్, హైడ్రా, జీహెచ్ఎంసీ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

✅ వర్షాకాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. అవసరానికి అనుగుణంగా 24 గంటల పాటు ఎమర్జెన్సీ టీమ్స్ అందుబాటులో ఉండాలని చెప్పారు. జంట నగరాల్లో గుర్తించిన 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ పనులకు సంబంధించిన పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

✅ వాతావరణ శాఖ సూచనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. అసంపూర్తిగా ఉన్న నాలాల పూడికతీత పనులు వీలైనంతగా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

✅ ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్‌లో సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ ప్రాంతంలోని చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక పాలసీని తయారు చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. డీసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ గౌరవనీయులైన గడ్డం ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు 💐🙏               ...
04/06/2025

తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీ గౌరవనీయులైన గడ్డం ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు 💐🙏

Address

Hyderabad
500048

Website

Alerts

Be the first to know and let us send you an email when Team GPR -Praveenreddygondi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share