NaaTelangana

NaaTelangana తెలంగాణ కోసం ✊✊
(1)

06/09/2026

కవితక్క అడుగుజాడల్లో కెసిఆర్ గారు

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేయనందుకు కవిత అక్క దసరా వరకు టైం ఇచ్చి పాదయాత్ర చేస్తా అని ప్రకటించి ఉన్నారు, ఇప్పుడు అదే ఆలోచనతో కెసిఆర్ గారు కూడా పాదయాత్ర చేస్తా అనడం బాగుంది ... నడిగడ్డ ప్రజలకు నీళ్లు వచ్చి పంటలు పండుతాయి అని ఆశిద్దాం

06/09/2026

కాలి అవుతున్న బీజేపీ పార్టీ, కొడంగల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి రాజ ప్రభాకర్ కులకర్ణి గారు తన అనుచరులతో కలిసి నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

06/09/2026

తెలంగాణాలో క్రైమ్ రేట్ పెరిగింది, సోషల్ మీడియా వేదికగా రోజు రోజుకి దారుణాలు చేస్తున్నారు అయిన మొద్దు నిద్రలో రాష్ట్ర ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు

రేవంత్ మీద మార్ఫ్ లు చేస్తే నైట్ పూత ఎక్కడ ఉన్న అరెస్ట్ చేసే పోలీసులకు ఇతర సామాన్య ప్రజలకు, నాయకులకు జరుగుతే ఎందుకు స్పందించారు. చెర్యలు ఎందుకు తీసుకోరు. కేవలం రేవంత్ రెడ్డి కోసమే పోలీస్ వేవస్థ ఉందా?

02/09/2026

ఇగ మంచిగ చెప్పేది ఏమి లేదు .. జోల పడటమే

కొడుకులని వదిలేస్తే మాటలు మితి మీరుతున్నాయి లంజోద్కులకు. ఒక అయ్యకు పుట్టలే అనుకుంట ... రాజకీయంగా విమర్శ చెయ్యండి ఎన్ని అయిన అనండి కానీ నోరు జారితే బూతుల మాట్లాడితే కొడుకులని పండబెట్టి తోక్కుడే ఉంటది

01/09/2026

కేటీఆర్ స్నేహితుడి కోసం వంద రోజుల్లో తీరుస్తా అన్న షుగర్ ఫ్యాక్టరీ తెరవలేదు, కేవలం 18 కోట్లు ఖర్చు చేస్తే అయిపోయే పనికి ఎందుకు చెయ్యలేదు... కార్మికుల కష్టాలు పట్టవా?

31/08/2026

అవును ఇంతకు బిఆర్ఎస్ సోషల్ మీడియ ఆర్తనాదాలు మొదలైనాయ లేదా ... ఇది వింటే ఇంకా ఏడుస్తారు ఏమో

బంగారు తెలంగాణ కాదు ... బహుజన తెలంగాణ కావాలి .. సమన హక్కులు వచ్చేలా సామజిక తెలంగాణ రావాలి

సభ స్థలానికి చేరుకుంటున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రజలు Panchajanya Sankalpa Sabha - Nizamabad Kavitha akka ♥️✊
31/08/2026

సభ స్థలానికి చేరుకుంటున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రజలు

Panchajanya Sankalpa Sabha - Nizamabad

Kavitha akka ♥️✊

31/08/2026

En route to Nizamabad

పాంచజన్య సంకల్ప సభ - నిజామాబాద్ | టీఆర్ఎస్ పార్టీ

బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న చేరిక ఖాయమైనట్టేనా? అందులో భాగంగానే ఎప్పుడో జరిగి మర్చిపోయిన సంఘటనకు ఇప్పుడు క్షమాప...
30/08/2026

బీఆర్ఎస్ పార్టీలోకి తీన్మార్ మల్లన్న చేరిక ఖాయమైనట్టేనా? అందులో భాగంగానే ఎప్పుడో జరిగి మర్చిపోయిన సంఘటనకు ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారా?
తోడబుట్టిన చెల్లెలిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు స్పందించని కేటీఆర్, మల్లన్న అరెస్ట్ సమయంలో స్పందించారు. తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కొత్తదేమీ కాదు, గత కొన్ని నెలలుగా ఈ అంశంపై లీకులు వస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమీపంలో పార్టీలో చేరితే ఇరువర్గాలకూ రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ వేచి చూశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, ఈ పరిణామాలతో గొంగిడి సునీత గారిని పక్కన పెట్టినట్లేనా? యాదృచ్ఛికమో లేక కావాలనే చేస్తున్నారో తెలియదు కానీ, బీఆర్ఎస్ పార్టీలో మహిళా నాయకురాళ్లకే తీవ్ర అన్యాయం జరుగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when NaaTelangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category