Central Bureau of Communication, Hyderabad

Central Bureau of Communication, Hyderabad This is the official account of Central Bureau of Communication, Regional Office, Hyderabad, Ministry of Information & Broadcasting , Government of India.

లక్ష్యాలను ఎంచుకోండి. ఫిట్‌నెస్‌ను ఎంచుకోండి. అర్థవంతమైన జీవితాన్ని ఎంచుకోండి. 💪🇮🇳దేశవ్యాప్తంగా 5,000కు పైగా ప్రాంతాల్లో...
27/08/2026

లక్ష్యాలను ఎంచుకోండి. ఫిట్‌నెస్‌ను ఎంచుకోండి. అర్థవంతమైన జీవితాన్ని ఎంచుకోండి. 💪🇮🇳

దేశవ్యాప్తంగా 5,000కు పైగా ప్రాంతాల్లో యువత ‘Khelo India Dialogue – Khel Ki Baat, PM Modi Ke Saath’ కార్యక్రమం ద్వారా ‘Nasha Mukt Yuva for Viksit Bharat’ లక్ష్యాన్ని ప్రతిధ్వనించింది.

వ్యసనాలకు కాదు... లక్ష్యాలకు కట్టుబడి ముందుకు సాగుతున్న యువతరం. 🇮🇳

మైదానం ఆటకు స్ఫూర్తినిస్తుంది... సంభాషణ క్రీడా ప్రస్థానానికి దిశ చూపుతుంది. 🏅🇮🇳‘Khelo India Dialogue – Khel Ki Baat, PM ...
27/08/2026

మైదానం ఆటకు స్ఫూర్తినిస్తుంది... సంభాషణ క్రీడా ప్రస్థానానికి దిశ చూపుతుంది. 🏅🇮🇳

‘Khelo India Dialogue – Khel Ki Baat, PM Modi Ke Saath’ యువతను, క్రీడా ప్రముఖులను, వారి ఆలోచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా యువతను భారత క్రీడా ప్రస్థానంతో అనుసంధానించి, వారి ఆలోచనలు, ఆకాంక్షలను పంచుకునే వేదికగా రూపొందింది.

వినడం నుంచి అభిప్రాయాలను పంచుకోవడం వరకు... భారత క్రీడా రంగ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలపై యువత చురుగ్గా భాగస్వాములయ్యేందుకు ఈ సంభాషణ అర్థవంతమైన వేదికను కల్పించింది.

ఆట మైదానం క్రీడలకు ప్రేరణ ఇస్తుంది.సంభాషణ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుంది.Khelo India Dialogue – Khel Ki Baat, PM Mod...
27/08/2026

ఆట మైదానం క్రీడలకు ప్రేరణ ఇస్తుంది.
సంభాషణ ప్రయాణానికి దిశానిర్దేశం చేస్తుంది.
Khelo India Dialogue – Khel Ki Baat, PM Modi Ke Saath యువతను, క్రీడా రంగ ప్రతినిధులను, వినూత్న ఆలోచనలను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది.

భారత్ క్రీడా భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలపై యువత చర్చించేందుకు ఈ కార్యక్రమం అర్థవంతమైన వేదికగా నిలిచింది.

ఈ రోజు దేశవ్యాప్తంగా 5,000కు పైగా కేంద్రాల్లో ఆలోచనలు, ఆశయాలు, ఉత్సాహం కలిసిన అద్భుత వేదికగా నిలిచింది.Khelo India Dialo...
27/08/2026

ఈ రోజు దేశవ్యాప్తంగా 5,000కు పైగా కేంద్రాల్లో ఆలోచనలు, ఆశయాలు, ఉత్సాహం కలిసిన అద్భుత వేదికగా నిలిచింది.

Khelo India Dialogue – Khel Ki Baat, PM Modi Ke Saath కార్యక్రమం ద్వారా యువత క్రీడలు, సంభాషణ, భాగస్వామ్య స్ఫూర్తిని జరుపుకుంది.

వినడం నుంచి తమ అభిప్రాయాలను పంచుకోవడం వరకు, రేపటి భారత నిర్మాణంపై యువత కీలక పాత్ర పోషించింది. 🇮🇳

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాను Central Bureau of Communication, Hyderabad   , PIB in Telangana  అదనప...
21/08/2026

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ్ ప్రతాప్ శుక్లాను Central Bureau of Communication, Hyderabad , PIB in Telangana అదనపు డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్, పీఐబీ జాయింట్ డైరెక్టర్ డా.మానస్ కృష్ణకాంత్, సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రావు నేడు లోక్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

As part of the  , Smt. Shruti Patil, ADG led officials and staff of Central Bureau of Communication, Hyderabad   and PIB...
18/08/2026

As part of the , Smt. Shruti Patil, ADG led officials and staff of Central Bureau of Communication, Hyderabad and PIB in Telangana in taking the National Pledge Against Drug Abuse, reinforcing their shared resolve to promote a healthy, responsible and drug-free society.
Ministry of Social Justice and Empowerment, Government of India

11/08/2026

భారత స్వాతంత్ర్య సంగ్రామ తొలినాళ్లలోని జెండాల నుంచి 1947లో మన జాతీయ పతాకంగా ఆమోదించిన మువ్వన్నెల జెండా వరకు... ప్రతి రంగు, ప్రతి చిహ్నం, ప్రతి రూపకల్పన వెనుక త్యాగం, ధైర్యం, ఐక్యత, ఆశతో నిండిన కథ ఉంది.

భారతదేశ అస్తిత్వానికి, దృఢ సంకల్పానికి, వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచిన అద్భుత ప్రస్థానాన్ని తెలుసుకుందాం. 🇮🇳



Ministry of Culture, Government of India

08/08/2026

Address

Room No 205, Second Floor, CGO Towers, Kavadiguda
Hyderabad
500080

Opening Hours

Monday 10am - 6:30pm
Tuesday 10am - 6:30pm
Wednesday 10am - 6:30pm
Thursday 10am - 6:30pm
Friday 10am - 6:30pm

Alerts

Be the first to know and let us send you an email when Central Bureau of Communication, Hyderabad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Central Bureau of Communication, Hyderabad:

Shortcuts

Share