Election Fire

Election Fire Political News of AP and TS

16/03/2020

Hats off to YSR
Yeduguri Sandinti Rajasekhara Reddy, popularly known as YSR, was the 14th chief minister of the Indian state of Andhra Pradesh, serving from 2004 to 2009.

YCP or TDP?
10/03/2020

YCP or TDP?

స్కూల్ ఎడ్యుకేష‌న్‌పై స‌మీక్ష‌. `జ‌గ‌న‌న్న విద్యా కానుక‌` కింద‌ ఇవ్వ‌నున్న 6 ర‌కాల వ‌స్తువులు. (3 జ‌త‌ల యూనిఫాం, షూ, సాక...
10/03/2020

స్కూల్ ఎడ్యుకేష‌న్‌పై స‌మీక్ష‌. `జ‌గ‌న‌న్న విద్యా కానుక‌` కింద‌ ఇవ్వ‌నున్న 6 ర‌కాల వ‌స్తువులు. (3 జ‌త‌ల యూనిఫాం, షూ, సాక్స్‌, బెల్ట్‌, బ్యాగ్‌, నోట్‌బుక్స్‌, టెక్ట్స్‌బుక్స్) పాఠ‌శాల‌లు తెరిచే నాటికి పంపిణీ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్‌ గారు, విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌గారు, తదితరులు పార్టీలో చేరారు. వారి...
10/03/2020

టీడీపీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్య వరప్రసాద్‌ గారు, విశాఖ టీడీపీ మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌గారు, తదితరులు పార్టీలో చేరారు. వారికి నా అండదండలు ఎప్పటికీ ఉంటాయి.

07/11/2019
జగన్ గారి ప్రజాసంకల్పయాత్ర రెండు సంవత్సరాల కిందట ఇదే రోజు మొదలయ్యింది. 6-11-2017 / 6-11-2019----------------------------...
06/11/2019

జగన్ గారి ప్రజాసంకల్పయాత్ర రెండు సంవత్సరాల కిందట ఇదే రోజు మొదలయ్యింది.
6-11-2017 / 6-11-2019
----------------------------------------------
నీ సంకల్పానికి సలాం,,,
నీ అడుగే సంచలనం,,,,
నీతోనే మా పయనం,,,,
నీ తొలి అడుగే తోకముఠాని తొక్కిపారేసింది.

కందిరీగలూ ఆపలేకపోయాయ్....కత్తులూ అపలేకపోయాయ్....చంద్రబాబువంటి రాజకీయ ఉగ్రవాదుల కుయుక్తులను తొక్కిపడేసి చరిత్రలో నిలిచిన అడుగది.
జోహార్ వైయ్యస్సార్....జై జగన్.

#ప్రజాసంకల్పయాత్ర💪💪🙏

25/01/2019

కొన్ని వేల కోట్లకు అధిపతి అయిన నెల్లూరు నారాయణ,సామాన్యుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నపై పోటీకి భయపడుతున్నాడు👌👌

25/01/2019

బాబు చెప్పిన అబద్దాలు ఈ ఒక్క సాంగ్ లో వినండి

25/01/2019

జగన్ అన్న పై అవినీతి అవినీతి..... కేసులు కేసులు అనే అర్ధ జ్ఞానులకు పంపండి ఈ వీడియో... జగన్ అన్న పలు సందర్భాల్లో ఛాలెంజ్ విసిరిన క్షణాలు...4.5 సంవత్సరాలుగా వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉన్నా నిరూపించలేని వైనం.....కుట్ర కేసులు అని అర్ధం చేసుకోవాలి కదా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి ని కోరుకునే వాళ్ళు....ఈసారైనా మనకున్న ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకుందాం....

అన్న_పిలుపు   గెలుపే దేయంగా ముందుకు వెళ్తున్న మన పార్టీ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేసి సరికొత్త పిలుపు అదే "అన్న పిలుపు"  ...
24/01/2019

అన్న_పిలుపు గెలుపే దేయంగా ముందుకు వెళ్తున్న మన పార్టీ ఇప్పుడు మరో కొత్త ఆలోచన చేసి సరికొత్త పిలుపు అదే "అన్న పిలుపు"

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when Election Fire posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share