Hyderabad,Telangana

Hyderabad,Telangana Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hyderabad,Telangana, Hyderabad, Telangana, Hyderabad.

18/07/2024
18/07/2024

తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ మాసంలో పవిత్రమైన తొలి ఏకాదశిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని ప్రార్థించారు.

ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

18/07/2024

త్యాగ నిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ గ్రామాల్లో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహరం నిలుస్తుందని అన్నారు.

18/07/2024

🟩 భూమి పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ అమలు
🟩 కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు

రైతులందరికీ శుభవార్త. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్ బుక్ ఆధారంగానే రైతు కుటుంబానికి రూ. 2 లక్షల పంట రుణ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. కుటుంబాన్ని గుర్తించడానికి మాత్రమే రేషన్ కార్డు అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

01/11/2023

Great 👌👌

01/11/2023

01/11/2023

సర్వే ఏదైనా బీఆర్ఎస్ దే హవా!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గులాబీ జయకేతనమే అని తేలిపోయింది.

ఏ సర్వే తీసుకొన్నా..

ఏ ఒపీనియన్‌ పోల్‌ చూసినా..

కేసీఆర్ హ్యాట్రిక్‌ పక్కా అని సుస్పష్టం అవుతున్నది!

01/11/2023

KARIMNAGAR▬▬▬▬>BENGALURU(Marthahalli).......GARUDA PLUS A/C.
కరీంనగర్▬▬▬▬>బెంగుళూరు(మార్తాహళ్లి)...........(Karimnagar-1 Depot Bus).

Service No:7039, Dep Time@KRMR::17:30, Distance::780KMs.

Via: HYDERABAD(JBS, MGBS-21:15), KURNOOL, BENGALURU(Yalahanka, Esteem Mall, Hebbal, KBS Terminal-1, Marthahalli-Muneeswara Temple Opp Spice Garden).

01/11/2023

Style Samrat ;)

TeamNag

01/11/2023

Address

Hyderabad, Telangana
Hyderabad
500001

Alerts

Be the first to know and let us send you an email when Hyderabad,Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share