02/12/2025
మున్సిపల్ శాఖ మంత్రిగా రేవంత్ ఫెయిల్..
హైదరాబాద్ లో ఎటు చూసినా చెత్త కుప్పలే..!
పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం.. రహదారులు, కాలనీల్లో రోడ్లపైనే గుట్టలు గుట్టలుగా వ్యర్ధాలు, చెత్తా చెదారంతో విపరీతంగా పెరిగిపోతున్న దోమలు.
*పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణ గాలికొదిలేసి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఏం పీకుతున్నావ్ రేవంత్?*