Medchal Malkajgiri Jagurthi

Medchal Malkajgiri Jagurthi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Medchal Malkajgiri Jagurthi, Political Party, Hyderabad.

26/06/2026

గతంలో కట్టుదిట్టంగా ఉన్న వెరిఫికేషన్ ప్రక్రియను పక్కనబెట్టి, "కాంగ్రెస్ అంటేనే కరప్షన్" అనేలా కనీస శ్రద్ధ లేకుండా లోకల్ సర్టిఫికెట్లు జారీ చేస్తూ నిరుద్యోగుల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు.

03/06/2026

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చినాక అమరవీరుల కుటుంబాలకి కోటి రూపాయలు ఇస్తాం

30/05/2026

తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడే ఒక శక్తి కావాలి. అందుకే పార్టీని స్థాపించాను.

28/05/2026

మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ ఘనంగా నిర్వహించారు.

టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని కూకట్‌పల్లి డివిజన్ ఆస్బెస్టాస్ కాలనీలో టీఆర్ఎస్ నాయకురాలు అనుముల స్వప్న కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రంగు నవీన్ చారి గారు TRS జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు విజయ్ గరినే, మేక లలిత యాదవ్, మనోజ గౌడ్, శశిధర్, సంధ్య, తనింకి కిషోర్, సీతారాం, వీరేందర్, అభిలాష్, అశోక్, అప్సర, మంజుల చారి, గుర్రం వెంకటేష్, నవీన్ యాదవ్, స్వర్ణ, ప్రవీణ్, నవీన్, విజయలక్ష్మి, రుత్విక్ రెడ్డి, శివాని, లావణ్య, అన్వర్, రాంరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు

19/05/2026

రేపటి నుండి జెండా పండుగ

18/05/2026

జెండా గద్దె మోడల్ ఆవిష్కరించిన టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కలవకుంట్ల కవిత గారు

09/05/2026

కొండగల్ కే కాదు ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం.

08/05/2026

కాంగ్రెస్ పార్టీని బొంద పెడతాం...🔥✊

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when Medchal Malkajgiri Jagurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share