14/09/2026
చింతల్ కా రాజా వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మేడ్చల్–మల్కాజ్‌గిరి వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గౌడ్ గారు మరియు ఆల్ ఇండియా జనతా పరివార్ పార్టీ (AJP) జనరల్ సెక్రటరీ మొహమ్మద్ అష్రఫ్ అలీ గారు పాల్గొని, నూతన CI రవి కుమార్ సార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
ప్రజా సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ…
🇮🇳 జై హింద్
🚩 జై జనతా పరివార్