13/07/2026
ప్రజల నమ్మకం – AJP బలం
ఒక్క అడుగు AJP వైపు...
వేల అడుగులు అభివృద్ధి వైపు!
యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు...
అందరం ఒక్కటై AJPలో చేరుదాం.
ప్రజలతో...
ప్రజల కోసం...
ప్రజల విజయమే మా లక్ష్యం!
రండి... అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం!
కటకం కమలాకర్ పటేల్
AJP అధ్యక్షుడు (AJP President)