BJP Maheshwaram Constituency

BJP Maheshwaram Constituency Official Page of Bharatiya Janata Party, Maheshwaram Assembly Constituency. .K.Puram

  at Rkpuram division Konda Vishweshwar Reddy BJP Telangana
05/05/2024

at Rkpuram division
Konda Vishweshwar Reddy
BJP Telangana

బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్ గుప్తా గారు నూతనగా టిఫిన్ సెంటర్ ప్రారంభించిన సందర్భం గా వారికీ శుభాకాంక్షలు చెప్పిన ఆర్ కే...
17/02/2024

బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్ గుప్తా గారు నూతనగా టిఫిన్ సెంటర్ ప్రారంభించిన సందర్భం గా వారికీ శుభాకాంక్షలు చెప్పిన ఆర్ కే పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు

బిజెపి శాసనసభ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన నిర్మల్ శాసన సభ్యులుశ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, కౌన్సిల్ బిజెఎల్పీ  ఫ్లోర్...
14/02/2024

బిజెపి శాసనసభ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన నిర్మల్ శాసన సభ్యులు
శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి, కౌన్సిల్ బిజెఎల్పీ ఫ్లోర్ లీడర్ గా ఎన్నికైన శ్రీ A.V.N రెడ్డి, MLC గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

ఈరోజు సాయంత్రం ఆర్కే పురం డివిజన్ బిజెపి పార్టీ కార్యాలయానికి విచ్చేసిన   కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ...
04/02/2024

ఈరోజు సాయంత్రం ఆర్కే పురం డివిజన్ బిజెపి పార్టీ కార్యాలయానికి విచ్చేసిన
కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించిన డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి రాధా ధీరజ్ రెడ్డి గారు మరియు రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి గారు డివిజన్ ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి సుదర్శన్ గార్లు, రంగారెడ్డి అర్బన్ జిల్లా నాయకులు డివిజన్ మహిళా మోర్చా నాయకులు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Konda Vishweshwar Reddy

ఆర్ కే పురం డివిజన్ లో vote for MODI ,vote for BJP  ప్రచారం !!J K M R foundation (Konda Vishweshwar Reddy) ఆధ్వర్యంలో ప్...
03/02/2024

ఆర్ కే పురం డివిజన్ లో vote for MODI ,vote for BJP
ప్రచారం !!
J K M R foundation (Konda Vishweshwar Reddy) ఆధ్వర్యంలో ప్లాస్టిక్ కవర్లను నిర్ములిదం ,జ్యూట్ బ్యాగులను వాడుదాం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు ,ముంత రాములు యాదవ్ ,కుసుమ గారు ,మరియు బీజేపీ నాయకులు ,కాలనీ వాసులు పాల్గొన్నారు

ఈరోజు GHMC జోనల్ కమీషనర్ పంకజ గారిని కలిసి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలనీ కోరిన ఆర్ కే పురం కార్పొరేటర్ రాధా ధీర...
31/01/2024

ఈరోజు GHMC జోనల్ కమీషనర్ పంకజ గారిని కలిసి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలనీ కోరిన ఆర్ కే పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి గారు
ఫెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని కోరారు !!

నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ABVP కార్యదర్శి చింతపల్లి ఝాన్సీ గారిని ఓజోన్ హాస్పిటల్లో పరామర్శించినఆర్కే పురం కార్పొరేటర...
25/01/2024

నిన్న పోలీసుల దాడిలో గాయపడిన ABVP కార్యదర్శి చింతపల్లి ఝాన్సీ గారిని ఓజోన్ హాస్పిటల్లో పరామర్శించిన

ఆర్కే పురం కార్పొరేటర్ వీరన్న గారి రాధా ధీరజ్ రెడ్డి గారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె విజయ్ గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బుక్క నరసింహారెడ్డి గారు వనంపల్లి శ్రీనివాస్ గారు ఓబీసీ మోర్చా రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ కన్వీనర్ గుణగంటి రమేష్ గౌడ్ చిలుకూరి శ్రీనివాస్ గారు

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులు అయిన Dr. శిల్పా రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐congratulat...
23/01/2024

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులు అయిన Dr. శిల్పా రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐congratulations Shilpa Reddy

22/01/2024


ఆర్కే పురం డివిజన్ అష్టలక్ష్మి దేవాలయానికి స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్  భారతీయ జనతా పార్టీ ఇంచా...
20/01/2024

ఆర్కే పురం డివిజన్ అష్టలక్ష్మి దేవాలయానికి స్వచ్ఛ తీర్థ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్, మురళీధర్ రావు గారు, దేవాలయ ప్రాంగణంలో స్వచ్ఛభారత్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్కే పురం కార్పొరేటర్, రాధా ధీరజ్ రెడ్డి గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ధీరజ్ రెడ్డి గారు, చైతన్యపురి కార్పొరేటర్, రంగా నరసింహ గుప్తా గారు, మరియు బిజెపి శ్రేణులు..
Muralidhar Rao Dheeraj Reddy

  🚩🚩
19/01/2024


🚩🚩

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులు అయిన Dr. శిల్పా రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐Shilpa Redd...
18/01/2024

బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమితులు అయిన Dr. శిల్పా రెడ్డి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు 💐Shilpa Reddy

Address

Maheshwaram
Hyderabad
500035

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Maheshwaram Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share