Jangaiah Goud BJP

Jangaiah Goud BJP MSC MA

కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న గౌరవ ప్రధాని Narendra Modi మల్లన్న సేవ...
16/10/2025

కర్నూలులో రూ.13,430 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న గౌరవ ప్రధాని Narendra Modi
మల్లన్న సేవలో మోదీ

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది.?Gvl Andhra Followers
14/10/2025

డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎలా ఉంది.?
Gvl Andhra Followers

02/10/2025

100 ఏళ్ల నిష్కామ సేవా దీక్ష…
ఆరెస్సెస్ అంటే క్రమశిక్షణ, ఆరెస్సెస్ అంటే త్యాగం, ఆరెస్సెస్ అంటే ‘రాష్ట్రం ముందు’ అన్న శాశ్వత సంకల్పం.

గల్లీ నుండి గడప వరకు, పల్లె నుండి పట్టణం వరకు – ప్రతి హృదయంలో దేశభక్తి జ్వాలలు రగిలించిన ఆరెస్సెస్, నిజంగా ‘రాష్ట్రరక్షణ శక్తి’కి ప్రతీక.

ఈ శతాబ్దం పూర్తి వేళ, లక్షలాది స్వయంసేవకుల కృషి, త్యాగం, అంకితభావానికి నేను గాఢమైన వందనాలు అర్పిస్తున్నాను.
భారతమాత కోసం చేసిన ఈ మహా యజ్ఞం ఎప్పటికీ నిలిచి, మరింత శక్తివంతమవ్వాలని మనసారా కోరుకుంటున్నాను.




తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు ..?A) కాంగ్రెస్ B) బీఆర్ఎస్ C) బీజేపీమీ అభిప్రాయం కామెంట్ లో తెల...
20/06/2025

తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో
మీరు ఏ పార్టీ మద్దతు ఇస్తారు ..?

A) కాంగ్రెస్
B) బీఆర్ఎస్
C) బీజేపీ

మీ అభిప్రాయం కామెంట్ లో తెలపండి..








25/12/2024

హిందూ దర్మం అంటే ఇలా ఉంటుంది... జై శ్రీ రామ్ 🙏
Narendra Modi Amit Shah Raghunandan Rao Madhavaneni Kishan Reddy Gangapuram

ఒకప్పుడు అంబేద్కర్ గారు పార్లమెంట్ కి వెళ్తాను అంటే ఓడించిన ఖాన్ గ్రేస్ పార్టీ ఇప్పుడు  ప్రతి కుర్చీ తనదయిపోయింది..పవర్ ...
20/12/2024

ఒకప్పుడు అంబేద్కర్ గారు పార్లమెంట్ కి వెళ్తాను అంటే ఓడించిన ఖాన్ గ్రేస్ పార్టీ ఇప్పుడు ప్రతి కుర్చీ తనదయిపోయింది..
పవర్ ఆఫ్ అంబేద్కర్ గారు 📘📚✍️✍️

అంబేద్కర్ గారిని, దళిత సోదరులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన ఖాన్ గ్రేస్ పార్టీ SC వర్గీకరణ ఎందుకు చేయలేదు.......
Bandi Sanjay Kumar Raghunandan Rao Madhavaneni Kishan Reddy Gangapuram

04/12/2024

*మరో సారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గా నియమితులైన దేవేంద్ర ఫడ్నవిస్ గారికి శుభాకాంక్షలు*
Narendra Modi Amit Shah Bandi Sanjay Kumar

భారతదేశాన్ని ఏకతాటిపైన నిలిపిన ధీశాలి బ్రిటీషర్లను వణికించిన స్వాతంత్ర్య సమరయోధుడు భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ ...
31/10/2024

భారతదేశాన్ని ఏకతాటిపైన నిలిపిన ధీశాలి
బ్రిటీషర్లను వణికించిన స్వాతంత్ర్య సమరయోధుడు
భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా వారికివే మా నివాళులు


Bandi Sanjay Kumar Raghunandan Rao Madhavaneni

25/10/2024

1980లో జగిత్యాల ప్రాంతంలో జాతీయవాద సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించిన జితేందర్ రెడ్డి....

ఆ కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా నిర్మించిన చిత్రం "జితేందర్ రెడ్డి" నవంబర్ 8న విడుదల అవుతుంది, అందరూ తప్పకుండా వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి ....... 🔥🔥💪🚩✊


Bandi Sanjay Kumar Raghunandan Rao Madhavaneni Kishan Reddy Gangapuram

16/07/2024
ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యానికి మద్దతుగా తెలంగాణలో రెట్టింపు  స్థానాల్లో  బిజెపి అ...
04/06/2024

ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత్ భారత్ సంకల్ప లక్ష్యానికి మద్దతుగా తెలంగాణలో రెట్టింపు స్థానాల్లో బిజెపి అభ్యర్థులకు ఘన విజయం అందించిన ప్రజానీకానికి హృదయపూర్వక ధన్యవాదాలు..


Narendra Modi Amit Shah Bandi Sanjay Kumar

01/06/2024

నాటి నరేంద్రుడు (స్వామి వివేకానంద) ధ్యానం చేసిన చారిత్రక కన్యాకుమారిలో ధ్యానంలో నిమగ్నమైన నేటి నరేంద్రుడు

Narendra Modi Amit Shah Bandi Sanjay Kumar Kishan Reddy Gangapuram Raghunandan Rao Madhavaneni

Address

LOYAPALLY MANCHAL
Ibrahimpatan
501508

Telephone

+917731031021

Website

Alerts

Be the first to know and let us send you an email when Jangaiah Goud BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Jangaiah Goud BJP:

Share