Ibrahimpatnam Assembly Congress

Ibrahimpatnam Assembly Congress Official Facebook Account Ibrahimpatnam Assembly Congress

20/08/2026

అభివృద్ధి అంటే మల్ రెడ్డి రంగారెడ్డి

20/08/2026

అభివృద్ధి అంటే మల్రెడ్డి రంగారెడ్డి

అడవులన్నీ అదానీ , అంబానీలకు కట్టబెట్టిండు,సహజన వనరులన్నీ దోస్తులకు దోచిపెట్టిండు..ఇంకా పర్యావరణం ఎక్కడిది.. పరిరక్షణ ఎక్...
20/08/2026

అడవులన్నీ అదానీ , అంబానీలకు కట్టబెట్టిండు,
సహజన వనరులన్నీ దోస్తులకు దోచిపెట్టిండు..
ఇంకా పర్యావరణం ఎక్కడిది.. పరిరక్షణ ఎక్కడిది దేశంలో!

20/08/2026

పేద ప్రజలకు మంచి చేసే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు - ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి గారు

08/08/2026
రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో “రేపు టీపీసీసీ చలో రాజ్ భవన్ క...
21/07/2026

రాహుల్ గాంధీ అరెస్టును ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్‌పై ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో “రేపు టీపీసీసీ చలో రాజ్ భవన్ కార్యక్రమం”

శ్రీ రాహుల్ గాంధీ మరియు ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ ను ఖండిస్తూ, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు బుధవారం నాడు ఉదయం 11 గంటలకు చలో రాజ్ భవన్ (లోక్ భవన్) కార్యక్రమాలు ఉన్నాయి.

నెక్లెస్ రోడ్ లోని ఇందిరమ్మ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చేరుకొని అక్కడ నుంచి లోక్ భవన్ కు తరలి
వెళ్ళాలి.. మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులు, యువకులు భారీగా తరయిరావాలి..

--- టీపీసీసీ

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి!ఓటరు జాబితా సవరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలిఅర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొల...
07/07/2026

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి!

ఓటరు జాబితా సవరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి

అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగిపోకుండా పర్యవేక్షించాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి

హైదరాబాద్ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలి

సికింద్రాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు
Bhatti Vikramarka Mallu







కట్టు కథలు అయితే మీ మామను అసెంబ్లీకి వచ్చి నిరూపించుమను హరీషూ!మీడియా ముందు.. సోషల్ మీడియాలో అబద్ధాలను పదే పదే చెబితే నిజ...
06/07/2026

కట్టు కథలు అయితే మీ మామను అసెంబ్లీకి వచ్చి నిరూపించుమను హరీషూ!

మీడియా ముందు.. సోషల్ మీడియాలో అబద్ధాలను పదే పదే చెబితే నిజాలు అవుతాయా?

8 లక్షల 21 వేల కోట్ల అప్పుకు లెక్కలున్నయ్ అని చెబుతున్నా ఇంకా బుద్ధి లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావా!!



దొంగే దొంగ అన్న‌ట్టుంది బండీ!ఈసీతో కుమ్మ‌క్కై దేశ‌వ్యాప్తంగా *స‌ర్‌* తో ప్ర‌తిప‌క్ష స‌పోర్ట్‌ ఓట్ల‌ను తొల‌గిస్తున్న‌ది మ...
06/07/2026

దొంగే దొంగ అన్న‌ట్టుంది బండీ!

ఈసీతో కుమ్మ‌క్కై దేశ‌వ్యాప్తంగా *స‌ర్‌* తో ప్ర‌తిప‌క్ష స‌పోర్ట్‌ ఓట్ల‌ను తొల‌గిస్తున్న‌ది మీరు

మ‌తాల పేరుతో ఓట్ల‌ను నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్న‌రు..

ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న‌ట్టు ప్ర‌జా ప్ర‌భుత్వంపై ప‌డి ఏడుస్తున్న‌రా?




30/06/2026

Powerful MLA Garu

Address

Ibrahimpatan
501510

Telephone

+919506650666

Website

Alerts

Be the first to know and let us send you an email when Ibrahimpatnam Assembly Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Ibrahimpatnam Assembly Congress:

Shortcuts

Share