CPIM Ibrahimpatnam mandal

CPIM Ibrahimpatnam mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPIM Ibrahimpatnam mandal, Political Party, pasha narahari smaraka kendram, Ibrahimpatan.

03/09/2026

Sarampalli

01/08/2026

సగటు హిందువుడి హృదయం ఇది. ఇలాంటి ప్రశ్నించే తాత్వాన్ని, హృదయాన్ని ఉన్మాదం తో నింపి పెట్టుబడిదారుల సేవతో అధికారాన్ని వెలగబెట్టాలనే లక్ష్యం తో మాత్రమే పని చేస్తది హిందుత్వ . స్త్రీల పై జరిగే హత్యాచారాలు చేసే దుర్మార్గులకు దండలేసి ఊరేగించే రాక్షసత్వం హిందూ మతం చెప్పదు. హిందుత్వ మాత్రమే చెబుతాది. రెండింటికి నక్కకు నాగలోకానికి ఉన్న తేడా అది. వేటూరి కలం నుండి నిప్పులు చెరిగి, జానకమ్మ గా ఘాత్రం తో నిప్పులు కురిపించిన ఈ పాట టీ కృష్ణ గారి దర్శకత్వంలో తెరకేక్కిన ప్రతిఘటన సినిమాలోనిధి. సెల్యూట్ టూ అల్.

01/08/2026

కామ్రేడ్ కాంచం కృష్ణమూర్తి

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో రాచకొండ కేంద్రంగా వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి అనే నినాదంతో ఇబ్రహీంపట్నం తాలూకాలో దొరలు, భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి వందల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేశారు. రాచకొండ పరిసర ప్రాంతాల ప్రజలు కృష్ణమూర్తి గారిని ప్రేమతో "రాగన్న" అని పిలిచేవారు. వారి పేరుతోనే యంజాల్ దగ్గర రాగన్న గూడ పేరు స్థిరపడింది.

20వ వర్ధంతి సందర్భంగా ఆ విప్లవ యోధునికి జోహార్లు...✊✊

(జగన్ పోల్కంపల్లి)
CPM జిల్లా కమిటీ సభ్యులు
#కాంచం_కృష్ణమూర్తి

Address

Pasha Narahari Smaraka Kendram
Ibrahimpatan

Website

Alerts

Be the first to know and let us send you an email when CPIM Ibrahimpatnam mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share