Telugu Desam Party: Jaggayyapeta

Telugu Desam Party: Jaggayyapeta Official Page of TDP Jaggayyapeta

04/09/2026

నేను సైకాలజిస్టుని. టీచర్ అవ్వాలన్న నా కల మెగా డీఎస్సీతో తీరింది. ఏళ్ళ తరబడి కష్టపడి చదివా. 16 వేల టీచర్ ఉద్యోగాలు కల్పించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు. డీఎస్సీపై కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం బాధాకరం.







Sreeram Rajagopal - Tataiah

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అ...
04/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రణాళిక, పర్యవేక్షణతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్లలో అక్షరాస్యత 10% వృద్ధి సాధించింది. అక్షర ఆంధ్ర కార్యక్రమంతో 28 లక్షల మంది అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యత రేటు 82.1 శాతానికి పెరిగింది.





Sreeram Rajagopal - Tataiah

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబం...
04/09/2026

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయం, మౌలిక వసతులు, ఇంధన రంగాలతో పాటు అమరావతి అభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది

•రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు

•అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు

•కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు ఆలయ కమిటీ ఆహ్వానం అందించింది

•ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించిన మార్గదర్శకాల సవరణ కోసం రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/PD6U1





Sreeram Rajagopal - Tataiah

03/09/2026

గోదావరి జలాలకు డ్రోన్ల ద్వారా పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Sreeram Rajagopal - Tataiah

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలా...
03/09/2026

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకురావడంపై ముఖ్యమంత్రికి మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.






Sreeram Rajagopal - Tataiah

03/09/2026

గిరిజనుల సంపదను దోచుకుని, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టి, విధ్వంసానికే బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన జగన్ రెడ్డికి.. వికాసం, విజ్ఞానం, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సీఎం చంద్రబాబు గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. "Both are not same"





Sreeram Rajagopal - Tataiah

03/09/2026

చంద్రబాబు అనే నేను వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.





#ఉత్తరాంధ్రసుజలస్రవంతి




Sreeram Rajagopal - Tataiah

03/09/2026

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజన్ విద్యాశాఖలో విజయాలు అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత రేటు 72.6% నుండి 82.1% కి పెరిగింది. విద్యా శాఖ చేపట్టిన 'అక్షర ఆంధ్ర' కార్యక్రమం ద్వారా 25 లక్షల మందికి పైగా అక్షరాస్యులు అయ్యారు. 2027 నాటికి 100% అక్షరాస్యత సాధించాలనే లక్ష్యం దిశగా ప్రయాణం సాగుతోంది.





Sreeram Rajagopal - Tataiah

Address

Jaggayyapeta
521175

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Jaggayyapeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Jaggayyapeta:

Shortcuts

Share