SHO Mallapur

SHO Mallapur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHO Mallapur, Police station, Jagtial.

జగిత్యాల జిల్లా....*- - - భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు రెడ్ అలర్ట్,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.**- - - చెరువులు, వాగుల...
19/08/2023

జగిత్యాల జిల్లా....

*- - - భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కు రెడ్ అలర్ట్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.*

*- - - చెరువులు, వాగుల వద్దకు వెళ్ళద్దు.*

*- - - జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్ గారు.*

వాతావరణ శాఖ వారు భారీ వర్షాలు దృష్ట్యా జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించినందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు. టెలికాన్ఫెరెన్స్ ద్వారా జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు అప్రమత్తం చేశారు. రెడ్ అలర్ట్ వర్ష సూచన ఉన్న దృష్ట్యా వాగులు పొంగిపొర్లి చెరువులు కుంటలు నిండుకుండ లాగా ఉన్నాయీ కావున ప్రమాదకరంగా ఉన్న చెరువులు, కుంటలు వద్దకు పిల్లలు,యువత ఎవరూ చెరువుల వైపు వెళ్ళొద్దు అని అన్నారు.ఆయా గ్రామాల సర్పంచులు చెరువుల వద్ద మరియు వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. వర్షానికి ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టి ఇండ్లు కూలిపోయే అవకాశం ఉంటుందని అందులో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సహాయం కోసం కు డయల్100 సమాచారం ఇవ్వాలని కోరారు. పోలీసు అధికారులు మరియు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు,కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని సూచించారు. వర్షాల దృష్ట కరెంటు స్తంభాల దగ్గర కు ఎవరు వెళ్లకూడద అన్నారు.

29/01/2022

సురక్షితమైన సైబర్ స్పేస్ గురించి తన అభిప్రాయాలను తో పంచుకోవటానికి ప్రపంచ స్థాయి మహిళా బ్యాడ్మింటన్ స్టార్ గారు "iSMART CYBER CHILD" ద్వారా లైవ్ లో మన ముందుకు రాబోతున్నారు

జగిత్యాల జిల్లా... జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిపూర్ ...
29/08/2021

జగిత్యాల జిల్లా...


జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిరిపూర్ గ్రామంలో లో ట్రాఫిక్ మొబైల్ వాహనం ద్వారా రోడ్డు ప్రమాదాలపైన LED స్క్రీన్ ద్వారా పోలీస్ కళాబృందం వారు ప్రజలకు అవగాహన కల్పించారు.

రోడ్ల పైన వాహనాలు నడిపే వారు తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోవాలని, కార్ నడిపేవారి సీట్ బెల్ట్ పెట్టుకోవాలని మరియు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, తాగి కార్ బైక్ లు నడపవద్దని, నడిపితే వాటివల్ల జరిగే ప్రమాదాలగురించి వీడియో రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కరోన వైరస్ వ్యాపి గురించి ,హెల్మెట్ ,డ్రంక్ అండ్ అండ్రైవ్, మహిళల వేధింపులపై, 100 డైల్స్,సైబర్ నేరాలు, గల్ఫ్ మోసలపైన,ఫ్రెండ్లీ పోలీస్, వయోవృద్ధుల ఆలనా పాలన, మూఢనమ్మకాలు, ఆత్మహత్యలు, హత్యాచారాలు, CC కెమెరా ఏర్పాటు( నేను సైతం) గూర్చి, మరియు పోలీస్ ఆధునిక చట్టాలపైన అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పోలీస్ సిబ్బంది, మరియు పోలీసు కళాబృందం వారు పాల్గొన్నారు

12/01/2021
28/12/2020
24/12/2020

Don't fall prey to unauthorized mobile apps for instant loans.

14/12/2020

Address

Jagtial

Website

Alerts

Be the first to know and let us send you an email when SHO Mallapur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category