YUVA donate blood save Life

స్త్రీ లేకపోతే జననం లేదు..స్త్రీ లేకపోతే గమనం లేదు..స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు..స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు...
08/03/2023

స్త్రీ లేకపోతే జననం లేదు..
స్త్రీ లేకపోతే గమనం లేదు..
స్త్రీ లేకపోతే ఈ సృష్టిలో జీవం లేదు..
స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు..
మహిళలను గౌరవిద్దాం.. కాపాడుకుందాం.

భారతీయ సంస్కృతిలో మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది. ఒక తల్లిగా, ఒక సోదరిగా, ఒక భార్యగా, ఒక స్నేహితురాలిగా మహిళలు పురుషుల జీవితంలో ఎంతో గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి జీవితాన్ని తమ కుటుంబం కోసం, సమాజం కోసం అంకితం ఇస్తున్నారు. అలాంటి స్త్రీమూర్తులందరికీ గౌరవించేలా మహిళా దినోత్సవం రోజును జరుపుకోవాలి. మహిళా దినోత్సవం స్ఫూర్తిని ప్రతీరోజు కొనసాగించాలి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐






Prasad Katigalla

మరో లోకంలో మరో ప్రస్థానానికి నాంది  #కళాతపస్వికిశ్రద్ధాంజలి 🙏🏽
03/02/2023

మరో లోకంలో మరో ప్రస్థానానికి నాంది

#కళాతపస్వికిశ్రద్ధాంజలి 🙏🏽

సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకికవాదాలతో కూడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించి నేటికి 73 ఏళ్ళు.కుల, మ...
26/01/2023

సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకికవాదాలతో కూడిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అవతరించి నేటికి 73 ఏళ్ళు.
కుల, మత, ప్రాంతాలకతీతంగా భారతీయ ఆత్మని నింపుకున్న అందరికీ నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
YUVA blood donors organization🩸

మూఢత్వాన్ని  చెండాడిన  వేమన. నేడు వేమన జయంతిప్రజలలో పాతుకుపోయిన అసాంఘిక మూఢత్వాన్ని నిట్టనిలువునా చీల్చి చెండాడినవాడు ప్...
19/01/2023

మూఢత్వాన్ని చెండాడిన వేమన.

నేడు వేమన జయంతి

ప్రజలలో పాతుకుపోయిన అసాంఘిక మూఢత్వాన్ని నిట్టనిలువునా చీల్చి చెండాడినవాడు ప్రజాకవి వేమన. దాదాపు మూడు శతాబ్దాలు గడుస్తున్నా వేమన కవిత్వం ఏమాత్రం చెక్కుచెదరలేదు. గతం కన్నా ఇప్పుడే వేమన కవిత్వ ప్రాసంగికత, ఆవశ్యకత పెరుగుతున్నది.
....

 #మన రక్తం ఒకరి ప్రాణం ఆధ్యర్యంలో రక్తదానం చేసిన మిత్రుడు malli Anna కి నా తరుపున మరియు  #మన రక్తం ఒకరి ప్రాణం టీమ్ తరుప...
14/01/2020

#మన రక్తం ఒకరి ప్రాణం ఆధ్యర్యంలో రక్తదానం చేసిన మిత్రుడు malli Anna కి నా తరుపున మరియు #మన రక్తం ఒకరి ప్రాణం టీమ్ తరుపున ధన్యవాదాలు మరియు అభినందనలు.
Thank U so much for donating blood..🙏🙏🙏

 #మన రక్తం ఒకరి ప్రాణం ఆధ్యర్యంలో రక్తదానం చేసిన మిత్రుడు మధు కి నా తరుపున మరియు  #మన రక్తం ఒకరి ప్రాణం టీమ్ తరుపున ధన్య...
11/01/2020

#మన రక్తం ఒకరి ప్రాణం ఆధ్యర్యంలో రక్తదానం చేసిన మిత్రుడు మధు కి నా తరుపున మరియు #మన రక్తం ఒకరి ప్రాణం టీమ్ తరుపున ధన్యవాదాలు మరియు అభినందనలు.
Thank U so much for donating blood..🙏🙏🙏

Address

Jammalamadugu
516434

Website

Alerts

Be the first to know and let us send you an email when YUVA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category