We for Jagan

We for Jagan JaganAgain2024

YSR Sujaladhara Uddanam drinking water project 😍
16/02/2024

YSR Sujaladhara Uddanam drinking water project 😍

05/02/2024

బాలల బంగారు భవిష్యత్తు కోసం సిద్ధం! ✊🏻

సిద్ధం ✊🏻
26/01/2024

సిద్ధం ✊🏻

05/10/2023

జగన్ కి దమ్ము లేదా..?

04/10/2023

మీరు ఎంత గింజుకున్నా ఎన్ని నక్క జిత్తులు వేసినా జరగబోయేది ఇదే !!

1) సుప్రీం కోర్టు లో చంద్రబాబు తరపున వేసిన పిటిషన్ లో ఉద్దేశపూర్వకంగానే హై కోర్టు లో సీబీసీఐడి వేసిన కౌంటర్ ని జత చేయలేదు .

ఇప్పుడు సీబీసీఐడి ఆ కౌంటర్ తో పాటు జిఎస్టి అధికారులు రాసిన 2018 may నాటి విచారణ తదితర డాక్యుమెంట్స్ తో కలిపి కౌంటర్ వేస్తుంది.

Quash పిటిషన్ 99.999 % డిస్మిస్ అవుతుంది.

2) అది అవ్వగానే సీబీసీఐడి స్కిల్ స్కామ్ కి సంబందించి ముగ్గురిని అరస్ట్ చేస్తుంది . లోకేష్ , అచ్చెమనాయుడు (3 వ వ్యక్తి ఎవరి అనేది clarity లేదు )

3) ఈ కేసు లో చంద్రబాబు bail పిటిషన్ file చేయగానే ED అధికారులు కేసులో implead అవుతారు.

ఎవరికైనా ED అధికారులు ఇచ్చిన Money trail papers 180 pages report కావాలి అంటే ఎవరి నంబర్ కి అయినా whatsup వస్తుంది. కావాలంటే అడగండి .

ఇక కేసు అప్పటి నుండి అంటే అక్టోబర్ 15 నుండి కనీసం 90 రోజుల వరకు తేలే అవకాశం లేదు .

ఈ మధ్యలో సింగపూర్ లెక్కలు , Heritage మజ్జిగ , నెయ్యి , Heritage fresh బెల్లం , చింతపండు , గోదుమపిండి లెక్కలు అన్నీ వస్తే ఎన్నికలు అయిపోతాయి .

Final గా సాల్వే & లూత్రా ఆస్తులు ఒక 500 కోట్లు పెరుగుతాయి.

01/10/2023
01/10/2023

🚨 *వాళ్ల నాయిస్ కు కౌంటర్ గా మన వాయిస్* 💪💪

మోత మోగింది సక్సెస్ అంటూ టిడిపి ఈరోజు 4 గంటల నుంచి ట్విట్టర్ లో భారీ ట్రెండ్ ప్లాన్ చేస్తున్నారు..

*కౌంటర్ గా మన ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి ట్విట్టర్ లో ట్రెండ్. దయ చేసి ప్రతి ఒక్కరూ సాయంత్రం 4 గంటల నుంచి ట్విట్టర్ ట్రెండ్ లో పాల్గొనాలని కోరుతున్నాం*

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గడపకూ ఆరోగ్య సేవలు అందించడం దేశంలో ఎన్నడూ జరగలేదు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ప్రమోట్ చేయడం మన బాధ్యత.

*వాళ్ల హ్యాష్ ట్యాగ్ కంటే మనదే ముందు ఉండాలి.. చూద్దాం అవినీతి పరులు గెలుస్తారో లేక ప్రజా సంక్షేమం గెలుస్తుందో!* 💪💪💪

01/10/2023

Address

Jammalamadugu
ZIPCODE

Website

Alerts

Be the first to know and let us send you an email when We for Jagan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share